Budget 2019: ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వం వరాలు
Union Budget 2019 | ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు కానీ రూ.5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ప్రకటించారు. గతంలో తాము మధ్యతరగతి ఉద్యోగులకు ఏమేం చేశామో గొప్పగా ప్రకటించిన ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్... ట్యాక్స్ శ్లాబ్‌ను కూడా మార్చకపోవడం ఉద్యోగవర్గాలను కాస్త నిరాశకు గురిచేసింది.
news18-telugu
Updated: February 1, 2019, 7:29 PM IST

Budget 2019: ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వం వరాలు
- News18 Telugu
- Last Updated: February 1, 2019, 7:29 PM IST
వేతనజీవులు ఎంతో ఆశగా ఎదురుచూసిన బడ్జెట్-2019లో వరాల జల్లులు కురిశాయి. ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పారు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు కానీ రూ.5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ప్రకటించారు. అంటే రూ.2,50,000 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.2,50,001 నుంచి రూ.5,00,000 మధ్య ఆదాయం ఉన్నవాళ్లు పన్ను మినహాయింపులు అన్నీ పక్కాగా చూపిస్తే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్నులోని అన్ని సెక్షన్ల కింద మినహాయింపులు పొంది, సేవింగ్స్ చేస్తే వార్షికాదాయం రూ.6.5 లక్షలు ఉన్నవాళ్లు కూడా పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి రాదని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ నిర్ణయం 3 కోట్ల మంది ఉద్యోగులకు ఊరట కలిగిస్తుందని అన్నారు ఆర్థిక మంత్రి.
ఇక గతేడాది ప్రవేశపెట్టిన స్టాండర్డ్ డిడక్షన్ రూ.40 వేలను రూ.50 వేలకు పెంచారు ఆర్థిక మంత్రి. దాంతో పాటు పోస్ట్ ఆఫీస్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు. గతంలో తాము మధ్యతరగతి ఉద్యోగులకు ఏమేం చేశామో గొప్పగా ప్రకటించిన ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్... ట్యాక్స్ శ్లాబ్‌ను కూడా మార్చకపోవడం ఉద్యోగవర్గాలను కాస్త నిరాశకు గురిచేసింది. అయితే దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి సహకరిస్తున్న ట్యాక్స్ పేయర్స్‌పై ప్రశంసలు మాత్రం కురిపించారు ఆర్థిక మంత్రి.
పాత పన్ను- రూ.2500... ప్రస్తుతం రూ.0... ఆదా రూ.2500
రూ.5 లక్షల ఆదాయం
పాత పన్ను- రూ.12500... ప్రస్తుతం రూ.0... ఆదా రూ.12,500 రూ.10 లక్షల ఆదాయం
పాత పన్ను- రూ.1,12,500... ప్రస్తుతం రూ.1,00,000... ఆదా రూ.12,500
రూ.15 లక్షల ఆదాయం
పాత పన్ను- రూ.2,62,500... ప్రస్తుతం రూ.2,50,000... ఆదా రూ.12,500
60 ఏళ్ల లోపు వారికి
రూ.2.5 లక్షలు లోపు- ఎలాంటి పన్నులు లేవు.
రూ.2,50,001 నుంచి రూ. 5,00,000 వరకు- 5%
రూ.5,00,001 నుంచి రూ. 10,00,000 వరకు- 20%
రూ.10,00,001 పైన- 30%
60-80 ఏళ్ల వయస్సువారికి
రూ.3 లక్షలు లోపు- ఎలాంటి పన్నులు లేవు.
రూ.3,00,001 నుంచి రూ. 5,00,000 వరకు- 5%
రూ.5,00,001 నుంచి రూ. 10,00,000 వరకు- 20%
రూ.10,00,001 పైన- 30%
80 ఏళ్లు పైబడ్డవారికి
రూ.5 లక్షలు లోపు- ఎలాంటి పన్నులు లేవు.
రూ.5,00,001 నుంచి రూ. 10,00,000 వరకు- 20%
రూ.10,00,001 పైన- 30%
గతేడాది ట్యాక్స్ శ్లాబ్స్ మార్చలేదు కానీ... కొన్ని మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందులా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్(రూ.19,200), మెడికల్ రీఇంబర్స్మెంట్(రూ.15,000) కాకుండా స్టాండర్డ్ డిడక్షన్(ప్రామాణిక తగ్గింపు) రూ.40,000 ప్రవేశపెట్టింది. ఇంతకుముందు రూ.19,200+రూ.15,000= రూ.34,200 మినహాయింపు ఉంటే ప్రస్తుతం రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. అదనంగా రూ.5,800 మినహాయింపు పొందొచ్చు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చెల్లించే ఆదాయపు పన్నుపై సెస్‌ను 3% నుంచి 4% చేశారు.
ఇక గతేడాది ప్రవేశపెట్టిన స్టాండర్డ్ డిడక్షన్ రూ.40 వేలను రూ.50 వేలకు పెంచారు ఆర్థిక మంత్రి. దాంతో పాటు పోస్ట్ ఆఫీస్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు. గతంలో తాము మధ్యతరగతి ఉద్యోగులకు ఏమేం చేశామో గొప్పగా ప్రకటించిన ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్... ట్యాక్స్ శ్లాబ్‌ను కూడా మార్చకపోవడం ఉద్యోగవర్గాలను కాస్త నిరాశకు గురిచేసింది. అయితే దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి సహకరిస్తున్న ట్యాక్స్ పేయర్స్‌పై ప్రశంసలు మాత్రం కురిపించారు ఆర్థిక మంత్రి.
ఇక మారిన నిబంధనల ప్రకారం పన్ను లాభాలు ఇవే...
రూ.3 లక్షల ఆదాయంపాత పన్ను- రూ.2500... ప్రస్తుతం రూ.0... ఆదా రూ.2500
Jobs: రెండేళ్లలో 381,199 ఉద్యోగాలు... రైల్వేలోనే 98,999 పోస్టులు... కేంద్ర ప్రభుత్వం లెక్కలు
కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ రియాక్షన్ ఇదే
బడ్జెట్ 2019 : నిర్మలా బ్యాగ్‌పై చిదంబరం కామెంట్.. భవిష్యత్‌లో అలా చేస్తారట..
బడ్జెట్ 2019 : పెరిగినవి ఏవి..? తగ్గనినవి ఏవి..?
కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన చంద్రబాబు...ఏమన్నారంటే...
ఏపీకి అన్యాయం...ఓవరాల్‌గా ఓకే...బడ్జెట్‌పై వైసీపీ
రూ.5 లక్షల ఆదాయం
పాత పన్ను- రూ.12500... ప్రస్తుతం రూ.0... ఆదా రూ.12,500
Loading...
పాత పన్ను- రూ.1,12,500... ప్రస్తుతం రూ.1,00,000... ఆదా రూ.12,500
రూ.15 లక్షల ఆదాయం
పాత పన్ను- రూ.2,62,500... ప్రస్తుతం రూ.2,50,000... ఆదా రూ.12,500
ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్‌లు ఇవే...