Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త...
Aadhaar Card | ఆధార్ కార్డును UIDAI అధికారిక వెబ్సైట్ eaadhaar.uidai.gov.in లోనే డౌన్లోడ్ చేయాలని, పబ్లిక్ కంప్యూటర్లో ఆధార్ డౌన్లోడ్ చేస్తే, ప్రింట్ తీసుకున్న తర్వాత ఆధార్ ఫైల్ని డిలిట్ చేయాలని సూచించింది.
news18-telugu
Updated: May 4, 2019, 5:01 PM IST

Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త... (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: May 4, 2019, 5:01 PM IST
ఆధార్ కార్డ్... పౌరులకు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అందుకే ఆధార్ కార్డును ఎప్పుడూ వెంట ఉంచుకుంటారు. లేదంటే ఎప్పుడైనా అవసరం రాగానే డౌన్లోడ్ చేసుకోవడం చాలామందికి అలవాటు. మరి మీరు కూడా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ మీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేస్తే మీ ప్రైవసీకి ముప్పు తప్పదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI హెచ్చరిస్తోంది. పబ్లిక్ కంప్యూటర్లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని అంటోంది UIDAI. ట్విట్టర్లో ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది ఆ సంస్థ.
Read this: Akshaya Tritiya: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆధార్ కార్డును UIDAI అధికారిక వెబ్సైట్ eaadhaar.uidai.gov.in లోనే డౌన్లోడ్ చేయాలని, పబ్లిక్ కంప్యూటర్లో ఆధార్ డౌన్లోడ్ చేస్తే, ప్రింట్ తీసుకున్న తర్వాత ఆధార్ ఫైల్ని డిలిట్ చేయాలని సూచించింది. ఆధార్ విషయంలో ట్విట్టర్లో ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది UIDAI. ప్లాస్టిక్, పీవీసీ ఆధార్ కార్డుల్ని ఉపయోగించొద్దని, అవి చెల్లవని ఇటీవల ట్వీట్ చేసింది. ప్లాస్టిక్ కార్డులపై ఉండే ఆధార్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేప్పుడు ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్
ఇవి కూడా చదవండి:
Smartphone: రూ.10,000 లోపు 10 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే...
Credit Card: మీకు ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ ఏదో తెలుసుకోండి ఇలా
Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి
Read this: Akshaya Tritiya: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
#AadhaarEssentials Download your Aadhaar only from official UIDAI portal: https://t.co/C190bVXBCk. If you used a public computer to download, don't forget to delete the downloaded file after you have taken a print out. pic.twitter.com/CR0PZimIvX
— Aadhaar (@UIDAI) April 26, 2019
Aadhaar Status: ఆధార్ స్టేటస్ చెక్ చేయాలా? ఒక్క ఎస్ఎంఎస్ చాలు
mAadhaar App: ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్... అదిరిపోయే ఫీచర్లతో కొత్త యాప్
ఆధార్‌తో సోషల్ మీడియా అకౌంట్ల లింకేజీపై కేంద్రం వివరణ..
Aadhaar Seva Kendra: గుడ్ న్యూస్... ఇక వారంలో 7 రోజులు పనిచేయనున్న ఆధార్ సేవా కేంద్రాలు
Aadhaar Card: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఇక అడ్రస్ ప్రూఫ్ సమస్య ఉండదు
Aadhaar : ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ..
ఆధార్ కార్డును UIDAI అధికారిక వెబ్సైట్ eaadhaar.uidai.gov.in లోనే డౌన్లోడ్ చేయాలని, పబ్లిక్ కంప్యూటర్లో ఆధార్ డౌన్లోడ్ చేస్తే, ప్రింట్ తీసుకున్న తర్వాత ఆధార్ ఫైల్ని డిలిట్ చేయాలని సూచించింది. ఆధార్ విషయంలో ట్విట్టర్లో ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది UIDAI. ప్లాస్టిక్, పీవీసీ ఆధార్ కార్డుల్ని ఉపయోగించొద్దని, అవి చెల్లవని ఇటీవల ట్వీట్ చేసింది. ప్లాస్టిక్ కార్డులపై ఉండే ఆధార్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేప్పుడు ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది.
Loading...
ఇవి కూడా చదవండి:
Smartphone: రూ.10,000 లోపు 10 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే...
Credit Card: మీకు ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ ఏదో తెలుసుకోండి ఇలా
Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి
Loading...