December Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవులు... ఎప్పుడో తెలుసుకోండి

December 2019 Bank Holidays | డిసెంబర్‌లో బ్యాంకులు 8 రోజులు పనిచేయవు. మరి డిసెంబర్‌లో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందో తెలుసుకోండి.

news18-telugu
Updated: November 30, 2019, 12:19 PM IST
December Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవులు... ఎప్పుడో తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు తరచూ బ్యాంకులకు వెళ్తుంటారా? బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటారా? మరి బ్యాంకు వేళలు, సెలవుల గురించి మీరు అవగాహన ఉందా? ఈ విషయాలు తెలుసుకోవడం మీకు అవసరమే. బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుగానే వెల్లడిస్తుంది. ఇక డిసెంబర్‌లో బ్యాంకుల సెలవుల వివరాలు చూస్తే... ఈ నెలలో బ్యాంకు ఎనిమిది రోజులు పనిచేయదు. ఐదు ఆదివారాలు, రెండు శనివారాలతో పాటు క్రిస్మస్ సెలవు కూడా ఉంది. దీంతో డిసెంబర్‌లో బ్యాంకులు 8 రోజులు పనిచేయవు. మరి డిసెంబర్‌లో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందో తెలుసుకోండి.

December Holidays: బ్యాంకులకు డిసెంబర్‌లో సెలవులివే...



డిసెంబర్ 1- ఆదివారం
డిసెంబర్ 8- ఆదివారం
డిసెంబర్ 14- రెండో శనివారం
డిసెంబర్ 15- ఆదివారం
డిసెంబర్ 22- ఆదివారండిసెంబర్ 25- క్రిస్మస్ (బుధవారం)
డిసెంబర్ 28- నాలుగో శనివారం
డిసెంబర్ 29- ఆదివారం

ఇక మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులకు ఏఏ రోజున సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌‌సైట్‌లో తెలుసుకోవచ్చు. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Realme X2 Pro: 33 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... రియల్‌మీ ఎక్స్2 ప్రో ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Business Idea: తక్కువ పెట్టుబడితో జనఔషధి కేంద్రం... ఏర్పాటు చేయండిలా

LIC Agent: టెన్త్ పాసైతే ఎల్ఐసీ ఏజెంట్‌గా అవకాశాలు... దరఖాస్తుల్ని కోరుతున్న కంపెనీ

Aadhaar Status: ఆధార్ స్టేటస్ చెక్ చేయాలా? ఒక్క ఎస్ఎంఎస్ చాలు
Published by: Santhosh Kumar S
First published: November 30, 2019, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading