Home /News /business /

TODAY IS THE LAST DAY JUST BUY THE SAMSUNG GALAXY A03 CORE SMARTPHONE FOR 7999 MK

FlipKart Big Bachat Dhamal: నేడే చివరి రోజు...జస్ట్ 7999కే Samsung Galaxy A03 Core స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయండిలా..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఈరోజు (జనవరి 9, 2022) ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ (FlipKart Big Bachat Dhamal) సేల్‌కి చివరి రోజు. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు కూడా చౌకగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. సేల్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్ ద్వారా అతి తక్కువ ధరకే మీరు పలు బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

ఇంకా చదవండి ...
    ఈరోజు (జనవరి 9, 2022) ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ (FlipKart Big Bachat Dhamal) సేల్‌కి చివరి రోజు. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు కూడా చౌకగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. సేల్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్ ద్వారా అతి తక్కువ ధరకే మీరు పలు బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ సేల్ ద్వారా కస్టమర్‌ల కోసం 'ఇండియా కా మొబైల్ సూపర్‌స్టోర్' పేరుతో ప్రత్యేక బ్యానర్ పేజీని ఫ్లిప్ కార్ట్ రూపొందించింది. ఈ సేల్‌లో Motorola, Realme, Samsung, Apple వంటి ఫోన్‌లకు చక్కటి డిస్కౌంట్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కస్టమర్లకు Samsung Galaxy A03 కోర్ బంపర్ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులోకి వస్తోంది. ఈ ఆఫర్ కింద ఫోన్ కేవలం రూ.7,999 ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే HD + డిస్‌ప్లే , దీని కెమెరా ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A03 కోర్ HD + రిజల్యూషన్ స్క్రీన్‌తో 6.5-అంగుళాల LCD స్క్రీన్‌తో వస్తోంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ తో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ ఎంపికలలో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. ఇది UNISOC SC9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతోంది.

    బడ్జెట్ ఫోన్‌లో మంచి కెమెరా ఇదే..

    కెమెరా విషయానికి వస్తే, Samsung Galaxy A03 కోర్ వెనుక భాగంలో, ఫోన్ LED ఫ్లాష్‌తో 8-మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా సెటప్‌ తో వస్తోంది. ఇది కాకుండా, ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ ఉంది. ఇది 2GB RAM , 32GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.

    స్టోరేజీని విస్తరించుకోవడానికి Samsung మైక్రో SD కార్డ్ స్లాట్‌ను అందించింది. పవర్ కోసం, ఇది 5,000mAh Li-Po బ్యాటరీ అందుబాటులో ఉంచారు. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం, స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలరోమీటర్, లైట్ , ప్రాక్సిమిటీ సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: 5G Smartphone, Flipkart, Smart phones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు