Today Gold Rates : పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

Today Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,439 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,090 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,340 గా ఉంది.

news18-telugu
Updated: May 27, 2019, 5:37 PM IST
Today Gold Rates : పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..3 పెరిగి రూ.3,309 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.3 పెరిగి రూ.3,034 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి కూడా బంగారం రూట్‌లోనే ధరలను కొనసాగిస్తోంది. కిలో వెండి రూ.79 పెరిగి ... అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,439 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,090 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,340 గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,090, 22 క్యారెట్ల బంగారం రూ.30,340, కిలో వెండి రూ.39,439గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,210, 22 క్యారెట్ల బంగారం రూ.31,000, కిలో వెండి రూ.39,439 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,000, 22 క్యారెట్ల బంగారం రూ.31,000, కిలో వెండి రూ.39,439 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,090, 22 క్యారెట్ల బంగారం రూ.30,340, కిలో వెండి రూ.39,439గా ఉంది.


(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: May 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>