Today Gold Rates : భారీగా పెరిగిన బంగారం ధరలు.. రూ.34 వేలకు చేరువైన పుత్తడి..

Today Gold Rates | బులియన్ మార్కెట్లో 10 గ్రాములపుత్తడి.. రూ.33,870 గా ఉంది. అటు వెండి కూడా.. బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండడంతో రూ.550 పెరిగి.. కిలో వెండి ధర రూ.38,400 గా ఉంది.

news18-telugu
Updated: June 14, 2019, 6:21 PM IST
Today Gold Rates : భారీగా పెరిగిన బంగారం ధరలు.. రూ.34 వేలకు చేరువైన పుత్తడి..
భారీగా పెరిగిన బంగారం ధరలు
news18-telugu
Updated: June 14, 2019, 6:21 PM IST
అంతర్జాతీయ సానుకూలతలు, కొనుగోళ్ల అండతో దేశీయ మార్కెట్లో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఈ ఒక్కరోజే రూ.300 పెరిగి.. బులియన్ మార్కెట్లో 10 గ్రాములపుత్తడి.. రూ.33,870 గా ఉంది. అటు వెండి కూడా.. బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండడంతో రూ.550 పెరిగి.. కిలో వెండి ధర రూ.38,400 గా ఉంది.

ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటడంతో కొనుగోలుదారులు షాక్‌కి గురయ్యారు. 2018 తర్వాత పసిడికి ఇదే అత్యధిక ధర అని బిజినెస్ ఎనలిస్టులు చెబుతున్నారు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...