Today Gold Rates : నిన్నటితో పోలిస్తే పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఇవే..

మరోవైపు, వెండి కూడా బంగారం దారిలోనే ప్రయాణిస్తూ కిలో వెండి నిన్నటి ధరతో పోలిస్తే..రూ.10 పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,860 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,060 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.31,160 గా ఉంది.

news18-telugu
Updated: June 12, 2019, 5:58 PM IST
Today Gold Rates : నిన్నటితో పోలిస్తే పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఇవే..
పెరిగిన బంగారం ధరలు
news18-telugu
Updated: June 12, 2019, 5:58 PM IST
నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..6 పెరిగి రూ.3,306 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.6 పెరిగి రూ.3,116 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి కూడా బంగారం దారిలోనే ప్రయాణిస్తూ కిలో వెండి నిన్నటి ధరతో పోలిస్తే..రూ.10 పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,860 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,060 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.31,160 గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,060, 22 క్యారెట్ల బంగారం రూ.31,160, కిలో వెండి రూ.39,860గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,920, 22 క్యారెట్ల బంగారం రూ.31,800, కిలో వెండి రూ.39,860గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,150, 22 క్యారెట్ల బంగారం రూ.32,150, కిలో వెండి రూ.39,860గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,060, 22 క్యారెట్ల బంగారం రూ.31,160, కిలో వెండి రూ.39,860గా ఉంది.


(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...