Today Gold Rates : భారీగా బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..39 పెరిగి రూ.3,393 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.39 పెరిగి రూ.3,115 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి కూడా బంగారం దారిలోనే ప్రయాణిస్తూ కిలో వెండి రూ.50 పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,550 కి లభిస్తోంది.

news18-telugu
Updated: June 6, 2019, 5:59 PM IST
Today Gold Rates : భారీగా బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
పెరిగిన బంగారం ధరలు
  • Share this:
నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..39 పెరిగి రూ.3,393 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.39 పెరిగి రూ.3,115 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి కూడా బంగారం దారిలోనే ప్రయాణిస్తూ కిలో వెండి రూ.50 పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,550 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,930 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.31,150 గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,930, 22 క్యారెట్ల బంగారం రూ.31,150, కిలో వెండి రూ.39,550గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,910, 22 క్యారెట్ల బంగారం రూ.31,800, కిలో వెండి రూ.39,550గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,800, 22 క్యారెట్ల బంగారం రూ.31,800, కిలో వెండి రూ.39,550గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,930, 22 క్యారెట్ల బంగారం రూ.31,150, కిలో వెండి రూ.39,550గా ఉంది.


(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: June 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు