Today Gold Rates : స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధర.. వివిధ ప్రాంతాల్లో రేట్స్ చూస్తే..

వరుసగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పుత్తడి నిన్నటి ధరనే కొనసాగిస్తోంది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ.32,120కి లభిస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: March 24, 2019, 6:09 PM IST
Today Gold Rates : స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధర.. వివిధ ప్రాంతాల్లో రేట్స్ చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 24, 2019, 6:09 PM IST
నేడు హైదరాబాద్‌లో బంగారం ధరలు నిన్నటి ధరనే కొనసాగిస్తున్నాయి. దీంతో స్వచ్ఛమైన బంగారం గ్రాముకి రూ.3,212కి లభిస్తుంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాముకి రూ3,003కి లభిస్తుంది. అయితే వెండి మాత్రం కాస్తా తగ్గుదల చూపి కిలో వెండి రూ.37,752కి లభిస్తుంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,050, 22 క్యారెట్ల బంగారం రూ.29,970, కిలో వెండి రూ.37,676 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,580, 22 క్యారెట్ల బంగారం రూ.31,400, కిలో వెండి రూ.39,474 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,480, 22 క్యారెట్ల బంగారం రూ.31,310, కిలో వెండి రూ.39,359 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,120,22 క్యారెట్ల బంగారం రూ.30,030, కిలో వెండి రూ.37,752 గా ఉంది.

First published: March 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...