Today Gold Rates : పైపైకి బంగారం, స్థిరంగా వెండి ధరలు, వివిధ ప్రాంతాల్లో రేట్స్..

హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు చూస్తే..

Amala Ravula | news18-telugu
Updated: April 9, 2019, 3:24 PM IST
Today Gold Rates : పైపైకి బంగారం, స్థిరంగా వెండి ధరలు, వివిధ ప్రాంతాల్లో రేట్స్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేడు హైదరాబాద్‌లో  స్వచ్ఛమైన బంగారం గ్రాముకి రూ.3,332కి లభిస్తుంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాముకి రూ3,055కి లభిస్తుంది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రూ.40,500కి లభిస్తుంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,320, 22 క్యారెట్ల బంగారం రూ.30,550, కిలో వెండి రూ.40,500గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,255, 22 క్యారెట్ల బంగారం రూ.31,200, కిలో వెండి రూ.40,500 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,250, 22 క్యారెట్ల బంగారం రూ.31,250, కిలో వెండి రూ.40,500 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,320, 22 క్యారెట్ల బంగారం రూ.30,550, కిలో వెండి రూ.40,500గా ఉంది.
(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: April 9, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading