Today Gold Rates : తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,400 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,090 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,340 గా ఉంది.

news18-telugu
Updated: May 28, 2019, 6:03 PM IST
Today Gold Rates : తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
తగ్గిన బంగారం ధరలు
  • Share this:
నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..2 తగ్గి రూ.3,307 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.2 తగ్గి రూ.3,032 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి కూడా బంగారం రూట్‌లోనే ధరలను కొనసాగిస్తోంది. కిలో వెండి రూ.39 పెరిగి ... అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,400 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,090 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,340 గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,070, 22 క్యారెట్ల బంగారం రూ.30,320, కిలో వెండి రూ.30,340గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,210, 22 క్యారెట్ల బంగారం రూ.31,000, కిలో వెండి రూ.30,340 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,000, 22 క్యారెట్ల బంగారం రూ.31,000, కిలో వెండి రూ.30,340 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,070, 22 క్యారెట్ల బంగారం రూ.30,320, కిలో వెండి రూ.30,340గా ఉంది.
(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: May 28, 2019, 6:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading