Today Gold Rates : తగ్గిన బంగారం, వెండి ధరలు.. వివిధ ప్రాంతాల్లో రేట్స్ చూస్తే..

పుత్తడి ధరలు తగ్గాయి. నేడు హైదరాబాద్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ.32,100కి లభిస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: March 25, 2019, 6:08 PM IST
Today Gold Rates : తగ్గిన బంగారం, వెండి ధరలు.. వివిధ ప్రాంతాల్లో రేట్స్ చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 25, 2019, 6:08 PM IST
నేడు హైదరాబాద్‌లో బంగారం ధరలు కాస్తా తగ్గాయి. దీంతో నేడు స్వచ్ఛమైన బంగారం గ్రాముకి రూ.3,210కి లభిస్తుంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాముకి రూ3,002కి లభిస్తుంది. వెండి ధరలు కూడా తగ్గుదల చూపి కిలో వెండి రూ.37,700కి లభిస్తుంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,040, 22 క్యారెట్ల బంగారం రూ.29,960, కిలో వెండి రూ.37,624 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,570, 22 క్యారెట్ల బంగారం రూ.31,390, కిలో వెండి రూ.39,419 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,470, 22 క్యారెట్ల బంగారం రూ.31,290, కిలో వెండి రూ.39,305 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,100,22 క్యారెట్ల బంగారం రూ.30,020, కిలో వెండి రూ.37,700 గా ఉంది.

First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...