Today Gold Rates : నిన్నటితో పోల్చితే తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేట్ ఎంతుందంటే..

Today Gold Rates | 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,060 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,310 గా ఉంది.

news18-telugu
Updated: May 26, 2019, 6:34 PM IST
Today Gold Rates : నిన్నటితో పోల్చితే తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేట్ ఎంతుందంటే..
తగ్గిన బంగారం, వెండి ధరలు
  • Share this:
నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..5 తగ్గి రూ.3,306 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.5 తగ్గి రూ.3,031 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి కూడా బంగారం రూట్‌లోనే ధరలను కొనసాగిస్తోంది. కిలో వెండి రూ.230 తగ్గి ... అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,360 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,060 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,310 గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,060, 22 క్యారెట్ల బంగారం రూ.30,310, కిలో వెండి రూ.39,360గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,160, 22 క్యారెట్ల బంగారం రూ.30,950, కిలో వెండి రూ.39,360 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.31,900, 22 క్యారెట్ల బంగారం రూ.30,900, కిలో వెండి రూ.39,360 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,060, 22 క్యారెట్ల బంగారం రూ.30,310, కిలో వెండి రూ.39,360గా ఉంది.


(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: May 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>