Today Gold Rates : మార్కెట్‌లో నేటి బంగారం ధరలు..

Today Gold Rates | 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.3,608 కి లభించగా.. 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.3,308కి లభిస్తోంది. అదేవిధంగా.. వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. కిలో వెండి రూ.40,355 వద్ద స్థిరపడింది.

news18-telugu
Updated: June 26, 2019, 6:15 PM IST
Today Gold Rates : మార్కెట్‌లో నేటి బంగారం ధరలు..
మార్కెట్‌లో నేటి బంగారం ధరలు..
news18-telugu
Updated: June 26, 2019, 6:15 PM IST
నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.3,608 కి లభించగా.. 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.3,308కి లభిస్తోంది. అదేవిధంగా.. వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. కిలో వెండి రూ.40,355 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.36,080 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,080 గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.35,650, 22 క్యారెట్ల బంగారం రూ.32,650, కిలో వెండి రూ.40,355గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.34,640, 22 క్యారెట్ల బంగారం రూ.33,640, కిలో వెండి రూ.40,355గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.34,550, 22 క్యారెట్ల బంగారం రూ.33,350, కిలో వెండి రూ.40,355గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.36,080, 22 క్యారెట్ల బంగారం రూ.33,080, కిలో వెండి రూ.40,355గా ఉంది.


(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...