Today Gold Rates : గ్రాముకి రూ.22 పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్స్..

నిన్నటితో పోలిస్తే బంగారం ధర నేడు పెరిగింది. గ్రాముకి రూ.22లు పెరిగి రూ.3,092 వద్ద స్థిరపడింది..

Amala Ravula | news18-telugu
Updated: March 10, 2019, 6:58 PM IST
Today Gold Rates : గ్రాముకి రూ.22 పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్స్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.30,700గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..22 పెరిగి రూ.30,920వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.32,680 ఉండగా.. నేడు.. రూ.32,900గా ఉంది. ఇక వెండి నిన్నటి ధరనే కంటిన్యూ చేస్తూ కిలో వెండి ధర రూ. 41,100గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం.. రూ.30,920, 24, క్యారెట్ల గోల్డ్ రూ.32,900, కిలో వెండి ధర రూ.41,100

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,920, 24, క్యారెట్ల గోల్డ్ రూ.32,900, కిలో వెండి ధర రూ.41,100
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.30,920, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,900, కిలో వెండి ధర రూ.41,100
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,300, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,390, కిలో వెండి ధర రూ.41,100


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,920, 24 క్యారెట్ల గోల్డ్ రూ..32,900, కిలో వెండి ధర రూ.41,100(గమనిక: బంగారం ధరలు క్షణాల వ్యవధిలో మారుతూ ఉంటాయి గమనించగలరు)
First published: March 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>