Today Gold Rates : రూ.34 వేలు దాటిన బంగారం ధర...

దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ. 34వేల మార్క్‌ని దాటింది. గురువారం ఒక్కరోజే రూ.280 పెరగడంతో 10 గ్రాముల Today Gold Rates | స్వచ్చమైన బంగారం రూ.34,020 పలికింది. మరోవైపు వెండి కూడా బంగారం రూట్లోనే పయనించింది. నాణేల తయారీదారులు, పారిశ్రామి వర్గాల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇవాళ ఒక్కరోజే రూ.710 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి రూ.39,070కి చేరింది.

news18-telugu
Updated: June 20, 2019, 5:56 PM IST
Today Gold Rates : రూ.34 వేలు దాటిన బంగారం ధర...
రూ.34 వేల మార్క్ దాటిన బంగారం
news18-telugu
Updated: June 20, 2019, 5:56 PM IST
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశీయంగా గిరాకీ పెరగడంతో పుత్తడి ధరకు రెక్కలొచ్చాయి. దీంతో.. దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ. 34వేల మార్క్‌ని దాటింది. గురువారం ఒక్కరోజే రూ.280 పెరగడంతో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ.34,020 పలికింది. మరోవైపు వెండి కూడా బంగారం రూట్లోనే పయనించింది. నాణేల తయారీదారులు, పారిశ్రామి వర్గాల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇవాళ ఒక్కరోజే రూ.710 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి రూ.39,070కి చేరింది.

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా బంగారంలో పెట్టుబడులుపెట్టేందుకు మదుపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్లో గత నాలుగు వారాలుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులుచెబుతున్నారు.

First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...