Today Gold Rates : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

వరుసగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పుత్తడి ధర నేడు కాస్తా పెరిగింది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ.32,120కి లభిస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: March 23, 2019, 6:31 PM IST
Today Gold Rates : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 23, 2019, 6:31 PM IST
నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం గ్రాముకి రూ.3,212కి లభిస్తుంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాముకి రూ3,003కి లభిస్తుంది. ఇక కిలో వెండి రూ.37,753కి లభిస్తుంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,050, 22 క్యారెట్ల బంగారం రూ.29,970, కిలో వెండి రూ.37,676 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,580, 22 క్యారెట్ల బంగారం రూ.31,400, కిలో వెండి రూ.39,474 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,480, 22 క్యారెట్ల బంగారం రూ.31,310, కిలో వెండి రూ.39,359 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,120,22 క్యారెట్ల బంగారం రూ.30,030, కిలో వెండి రూ.37,753 గా ఉంది.

First published: March 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు