Today Gold Rates : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. వివిధ ప్రాంతాల్లో ధరలు చూస్తే..

Today Gold Rates| హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,250, 22 క్యారెట్ల బంగారం రూ.30,500, కిలో వెండి రూ.40,250గా ఉంది.

news18-telugu
Updated: May 19, 2019, 6:09 PM IST
Today Gold Rates : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. వివిధ ప్రాంతాల్లో ధరలు చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 19, 2019, 6:09 PM IST
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..8 తగ్గి రూ.3,325 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.8 తగ్గి రూ.3,050 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి ధరలు పెరిగాయి. తగ్గాయి. కిలో వెండి రూ.30 పెరిగి... రూ.40,250 కి లభిస్తోంది.

వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,250, 22 క్యారెట్ల బంగారం రూ.30,500, కిలో వెండి రూ.40,250గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,350, 22 క్యారెట్ల బంగారం రూ.31,150, కిలో వెండి రూ.40,250 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,600, 22 క్యారెట్ల బంగారం రూ.31,600, కిలో వెండి రూ.40,250 గా ఉంది.


హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,250, 22 క్యారెట్ల బంగారం రూ.30,500, కిలో వెండి రూ.40,250గా ఉంది.
(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...