Today Gold Rates : నిన్నటితో పోలిస్తే తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

నిన్నటితో పోలిస్తే బంగారం ధర నేడు మరింత తగ్గింది. గ్రాముకి రూ.5 తగ్గి రూ.3,075 వద్ద స్థిరపడింది.. ధరలు ఎలా ఉన్నాయో చూస్తే..

Amala Ravula | news18-telugu
Updated: March 7, 2019, 5:50 PM IST
Today Gold Rates : నిన్నటితో పోలిస్తే తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 7, 2019, 5:50 PM IST
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.31,800గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..22కి తగ్గి రూ.30,750వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.33,020 ఉండగా.. నేడు.. రూ.32,695గా ఉంది. ఇక వెండి నిన్నటి ధరనే కొనసాగిస్తోంది. నేడు కిలో వెండి ధర రూ. 41,600గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,750, 24, క్యారెట్ల గోల్డ్ రూ.32,695, కిలో వెండి ధర రూ.41,600

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,750, 24, క్యారెట్ల గోల్డ్ రూ.32,695, కిలో వెండి ధర రూ.41,600
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,750, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,695, కిలో వెండి ధర రూ.41,600
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,050, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,130, కిలో వెండి ధర రూ.41,600


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,750,, 24 క్యారెట్ల గోల్డ్ రూ..32,695, కిలో వెండి ధర రూ.41,600
Loading...
(గమనిక: బంగారం ధరలు క్షణాల వ్యవధిలో మారుతూ ఉంటాయి గమనించగలరు)
First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...