• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • THIS AKSHAYA TRITIYA RELIANCE JEWELS WISHES GOOD HEALTH HAPPINESS AND PROSPERITY MK

Akshaya Tritiya 2021: అక్షయతృతీయ రోజు బంగారం కొనాలని ఉందా..Reliance Jewels ఆఫర్ ఇదే..

Akshaya Tritiya 2021: అక్షయతృతీయ రోజు బంగారం కొనాలని ఉందా..Reliance Jewels ఆఫర్ ఇదే..

ప్రతీకాత్మకచిత్రం

Akshaya Tritiya 2021 on May 14: అక్షయ తృతీయ పర్వదినాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా... రిలయన్స్ జ్యూయెల్స్ సరికొత్త బంగారు, వజ్ర ఆభరణాలను మార్కెట్లోకి విడుదల చేసింది.

  • Share this:
    Akshaya Tritiya 2021 on May 14: అక్షయ తృతీయ పర్వదినాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా... రిలయన్స్ జ్యూయెల్స్ సరికొత్త బంగారు, వజ్ర ఆభరణాలను మార్కెట్లోకి విడుదల చేసింది. బంగారం కొనుగోళ్లకు అత్యంత శుభప్రదంగా భావించే అక్షయ తృతీయను పురష్కరించుకుని, సరికొత్త వజ్రాభరణాలతో పాటు పలు రకాల ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నామని రిలయన్స్ జ్యూయెల్స్ సీఈఓ సునీల్ నాయక్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆన్ లైన్ లో కూడా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేలా ఆఫర్లను అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించిన లింక్ https://www.reliancejewels.com/festive-offer/category:83/. క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు ప్రస్తుతం మే 14 అక్షయ తృతీయ రోజు బంగారు కాయిన్లను వివిధ పరిమాణాల్లో ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని, అయితే దాని కొనుగోలును ఓచర్ల రూపంలో పొందుతారని, ఆ ఓచర్లను లాక్ డౌన్ అనంతరం షాపుల్లో రీడీమ్ చేసుకొని బంగారం పొందవచ్చని తెలిపారు. అయితే షాపులు తెరిచిన తర్వాత జూన్ 30 వరకూ ఈ ఓచర్ వాలిడిటీ ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం www.reliancejewels.com క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
    Published by:Krishna Adithya
    First published: