Home /News /business /

THESE ARE THE TOP BANKS OFFERING GOOD INTEREST ON FDS AND HIGH FD RATES AMONG SMALL FINANCE BANKS UMG GH

FD Rates: ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ కావాలా..? అయితే ఇటు చూడండీ.. ఎఫ్‌డీ రేట్లు ఎక్కువ ఇస్తున్న టాప్ బ్యాంకులు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరింత మెరుగైన వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో మంచి వడ్డీరేట్లు అందిస్తున్నవి ఇవే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కీలక రేట్లను పెంచింది. దీంతో అన్ని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచాయి. వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్‌తో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరింత మెరుగైన వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో మంచి వడ్డీరేట్లు అందిస్తున్నవి ఇవే..
(అధికారిక సమాచారం కోసం బ్యాంకుల వెబ్‌సైట్లు తనిఖీ చేయడం మంచిది)

* జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
7 రోజుల నుంచి 14 రోజులు- సాధారణ ప్రజలకు 2.5%; సీనియర్ సిటిజన్లకు 3.3%
15 రోజుల నుంచి 1 నెల 29 రోజులు- సాధారణ ప్రజలకు 3%; సీనియర్ సిటిజన్లకు 3.8%
1 నెల 30 రోజుల నుంచి 2 నెలల 28 రోజులు- సాధారణ ప్రజలకు 3.75%; సీనియర్ సిటిజన్లకు 4.55%
2 నెలల 29 రోజుల నుంచి 5 నెలల 27 రోజులు- సాధారణ ప్రజలకు 4.5%; సీనియర్ సిటిజన్లకు 5.3%
5 నెలల 28 రోజుల నుంచి 11 నెలల 29 రోజులు- సాధారణ ప్రజలకు 5.5%; సీనియర్ సిటిజన్లకు 6.3%
1 సంవత్సరం - సాధారణ ప్రజలకు 7%; సీనియర్ సిటిజన్లకు 7.8%
1 సంవత్సరం 1 రోజు నుంచి 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు- సాధారణ ప్రజలకు 7.25%; సీనియర్ సిటిజన్లకు 8.05%
3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల 11 నెలల 28 రోజులు- సాధారణ ప్రజలకు 7.35%; సీనియర్ సిటిజన్లకు 8.15%
5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల 11 నెలల 27 రోజులు- సాధారణ ప్రజలకు 6%; సీనియర్ సిటిజన్లకు 6.8%

 ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పించే వార్త.. వర్షంలో నట్టడివిలో నడుస్తూ.. కూతురి శవంతో నాలుగు కిలోమీటర్లు.. ఆ తండ్రి బాధ వర్ణణాతీతం


* సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
7 రోజుల నుంచి ఒక నెల 14 రోజులు- సాధారణ ప్రజలకు 3.25%; సీనియర్ సిటిజన్లకు 3.75%
1 నెల 15 రోజుల నుంచి 2 నెలల 28 రోజులు- సాధారణ ప్రజలకు 4.25%; సీనియర్ సిటిజన్లకు 4.75%
2 నెలల 29 రోజుల నుంచి 5 నెలల 27 రోజులు- సాధారణ ప్రజలకు 4.75%; సీనియర్ సిటిజన్లకు 5.25%
5 నెలల 28 రోజుల నుంచి 8 నెలల 27 రోజులు- సాధారణ ప్రజలకు 5.25%; సీనియర్ సిటిజన్లకు 5.75%
8 నెలల 28 రోజుల నుంచి 11 నెలల 29 రోజులు- సాధారణ ప్రజలకు 5.75%; సీనియర్ సిటిజన్లకు 6.25%
1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల 11 నెలల 28 రోజులు- సాధారణ ప్రజలకు 6.5%; సీనియర్ సిటిజన్లకు 7%
5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల 11 నెలలు 27 రోజులు- సాధారణ ప్రజలకు 6%; సీనియర్ సిటిజన్లకు 6.5%

* ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
7 రోజుల నుంచి 1 నెల 14 రోజులు- సాధారణ ప్రజలకు 3%; సీనియర్ సిటిజన్లకు 3.5%
1 నెల 15 రోజుల నుంచి 2 నెలల 28 రోజులు- సాధారణ ప్రజలకు 3.25%; సీనియర్ సిటిజన్లకు 3.75%
2 నెలల 29 రోజుల నుంచి 5 నెలల 27 రోజులు- సాధారణ ప్రజలకు 4.25%; సీనియర్ సిటిజన్లకు 4.75%
5 నెలల 28 రోజుల నుంచి 11 నెలల 29 రోజులు- సాధారణ ప్రజలకు 5.75%; సీనియర్ సిటిజన్లకు 6.25%
1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 10 నెలల 29 రోజులు- సాధారణ ప్రజలకు 6.9%; సీనియర్ సిటిజన్లకు 7.4%
1 సంవత్సరం 10 నెలల 30 రోజుల నుంచి 2 సంవత్సరాల 8 నెలల 26 రోజులు- సాధారణ ప్రజలకు 7.25%; సీనియర్ సిటిజన్లకు 7.75%
2 సంవత్సరాల 8 నెలల 27 రోజుల నుంచి 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు- సాధారణ ప్రజలకు 6.75%; సీనియర్ సిటిజన్లకు 7.25%
5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల 11 నెలల 27 రోజులు- సాధారణ ప్రజలకు 6%; సీనియర్ సిటిజన్లకు 6.5%



* ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
7 రోజుల నుంచి 14 రోజులు- సాధారణ ప్రజలకు 4%; సీనియర్ సిటిజన్లకు 4.5%
15 రోజుల నుంచి 1 నెల 28 రోజులు- సాధారణ ప్రజలకు 4.5%; సీనియర్ సిటిజన్లకు 5%
1 నెల 29 రోజుల నుంచి 2 నెలల 28 రోజులు- సాధారణ ప్రజలకు 5%; సీనియర్ సిటిజన్లకు 5.5%
2 నెలల 29 రోజుల నుంచి 9 సంవత్సరాల 11 నెలల 27 రోజులు- సాధారణ ప్రజలకు 5.25%; సీనియర్ సిటిజన్లకు 5.75%
5 నెలల 30 రోజుల నుంచి 1 సంవత్సరం- సాధారణ ప్రజలకు 5.5%; సీనియర్ సిటిజన్లకు 6%
1 సంవత్సరం 1 రోజు నుంచి 1 సంవత్సరం 11 నెలల 28 రోజులు- సాధారణ ప్రజలకు 6.6%; సీనియర్ సిటిజన్లకు 7.1%
1 సంవత్సరం 11 నెలల 29 రోజుల నుంచి 2 సంవత్సరాల 11 నెలల 28 రోజులు- సాధారణ ప్రజలకు 7.25%; సీనియర్ సిటిజన్లకు 7.75%
2 సంవత్సరాల 11 నెలల 29 రోజుల నుంచి 4 సంవత్సరాల 11 నెలల 28 రోజులు- సాధారణ ప్రజలకు 5.75%; సీనియర్ సిటిజన్లకు 6.25%

* ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్
7 రోజుల నుంచి 29 రోజులు- సాధారణ ప్రజలకు 2.9%; సీనియర్ సిటిజన్లకు 3.4%
30 రోజుల నుంచి 2 నెలల 27 రోజులు- సాధారణ ప్రజలకు 3.5%; సీనియర్ సిటిజన్లకు 4%
2 నెలల 28 రోజుల నుంచి 5 నెలల 26 రోజులు- సాధారణ ప్రజలకు 4.25%; సీనియర్ సిటిజన్లకు 4.75%
5 నెలల 28 రోజుల నుంచి 8 నెలల 30 రోజులు- సాధారణ ప్రజలకు 4.75%; సీనియర్ సిటిజన్లకు 5.25%
9 నెలలు- సాధారణ ప్రజలకు 5.05%; సీనియర్ సిటిజన్లకు 5.55%
9 నెలల 1 రోజు నుంచి 3 సంవత్సరాల 5 నెలల 26 రోజులు- సాధారణ ప్రజలకు 6.5%; సీనియర్ సిటిజన్లకు 7%
1 సంవత్సరం- సాధారణ ప్రజలకు 6.7%; సీనియర్ సిటిజన్లకు 7.2%
Published by:Mahesh
First published:

Tags: Banks, FD rates, High interest rates, Interest rates

తదుపరి వార్తలు