ది స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్ ఉద్దేశ్యం ఏమిటి...?

నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్

ముఖ్యంగా క్రీడల్లో పెట్టుబడులు, క్రీడల వ్యాప్తి, క్రీడల్లో పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యం గురించి ఈ సదస్సు ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచంలోని ప్రఖ్యాత కార్పోరేట్ దిగ్గజాలు, సంస్థలు, బడా పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

  • Share this:
    క్రీడా ప్రపంచంలో వస్తున్న మార్పులు అలాగే వివిధ క్రీడలకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో లండన్ లోని ది స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రపంచంలోని వ్యాపార దిగ్గజాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా క్రీడల్లో పెట్టుబడులు, క్రీడల వ్యాప్తి, క్రీడల్లో పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యం గురించి ఈ సదస్సు ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచంలోని ప్రఖ్యాత కార్పోరేట్ దిగ్గజాలు, సంస్థలు, బడా పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. భారత్ తరపున రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె భారతదేశంలో క్రీడల అవకాశాలు, క్రీడాకారుల నైపుణ్యం, క్రీడా రంగంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించనున్నారు.

    Published by:Krishna Adithya
    First published: