Tata Motor ట్రక్ ఏళ్ళ తరబడి వినియోగదారులు మరియు డ్రైవర్ల మధ్య విశ్వసాన్ని పటిష్ఠంగా ఉంచింది. దీని ప్రత్యేకత, ధృడంగా ఉండటం, ప్రయాణం సురక్షితంగా ఉండటం మరియు సమయం గడిచే కొద్దీ మరింత సౌకర్యవంతంగా మెరుగవ్వడం. ఇటీవల, కంపెనీ అద్భుతమైన సాంకేతిక సామర్థ్యంతో i & LCV శ్రేణిలో 7 కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఈ ట్రక్కులను వారి సౌలభ్యం మరియు అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలలో ఉపయోగించవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు ఇవి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ఎంపిక.
ఈ ట్రక్‌లలో ఇప్పటి వరకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వచ్చాయి అంటే వాటికి ఉన్న ఆదరణ మరియు వినియోగదారులకు వీటిపై ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ట్రక్ ప్లాట్‌ఫారమ్‌లు Prima, Signa మరియు Ultra ఉన్నాయి. రక్షణ విషయంలో ఈ ట్రక్లు అసమానం. వీటిలో అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్ (ADAS) ఉంది – ప్రీ క్రాష్ సిస్టమ్, లేన్ డిపార్చర్ విషయంలో అలర్ట్ ఇచ్చే సౌలభ్యం మరియు డ్రైవర్ కోసం మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. వీటితో పాటు, సురక్షితమైన మొబిలిటీ సిస్టమ్ అలాగే పెట్రోల్, డీజిల్‌తో పాటు ప్రత్యామ్నాయంగా పవర్ట్రెన్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫీచర్లు మరియు సౌలభ్యాలు ఈ ట్రక్‌ను డ్రైవర్లకు మాత్రమే కాదు రోడ్డు రవాణా పరంగా కూడా సురక్షితమైన వాడిగా నిలెబడతాయి.
M&HCV మరియుILCV ప్రత్యేకత ఈ ట్రక్ల ధృఢత్వం మరియు ఇంధన సామర్థ్యం. అంతే కాకుండా, ఆన్సైట్ సపోర్ట్ అలాగే అవసరాలకు అనుగుణంగా మలిచిన ఫీచర్లు, బ్రేక్ డౌన్ సౌలభ్యం వంటి ప్రత్యేకతలు ఈ ట్రక్‌లను డ్రైవర్లకు విశ్వసనీయమైన వాటిగా నిలబెడతాయి. ఇవే కాకుండా, ఇన్స్యూరెన్స్ అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు మరమ్మత్తులు, యాక్సిడెంట్ వారెంటీ కూడా ఉండటం కారణంగా వీటికి అత్యంత ప్రజాదరణ ఉంది. వీటికి అదనంగా వాహనం నిర్వహణ, లైఫ్ సైకిల్ మెయింటెనెన్స్ కోసం కూడా ప్రత్యేక సౌలభ్యాలు ఉన్నాయి.
ఈ M&HCV మరియు ILCV ట్రక్లు వివిధ రంగాలలో రవాణాకు సౌకర్యవంతమైనవి. ఈ ట్రక్‌లను వ్యవసాయ క్షేత్రాలతో పాటు అనేక ప్రాంతాలలో ఉపయోగించవచ్చు. వాణిజ్య ప్రయోజనాలకు ఇది వ్యాపారవేత్తలకు సరైన ఎంపిక అవుతుంది. పంట, సిమెంట్, ఐరన్ మరియు స్టీల్ రవాణాకు ఈ ట్రక్‌లను ఉపయోగించవచ్చు. అంతే కాకుండా, వీటిని కంటెయినర్, వాహన రవాణా, పెట్రోలియం, రసాయనాలు, నీళ్ళ ట్యాంకర్ల కోసం కూడా ఉపయోగించవచ్చు. LPG, FMCG, ఆహార ఉత్పత్తులు, మరియు వైట్ గూడ్స్ కోసం కూడా ఈ ట్రక్లు మంచి ఎంపిక. నిర్మాణ వస్తువులు, ఖనిజ పదార్థాలు మరియు మున్సిపల్ కార్పోరేషన్ అవసరాలకు కూడా ఈ ట్రక్‌లను ఉపయోగించవచ్చు. వాణిజ్య అవసరాలైనా లేదా డ్రైవర్లు తమ సౌకర్యం మరియు అవసరాల కోసం అయిన వివిధ రంగాలలో ఈ ట్రక్ సరైన ఎంపిక.
Tata Truck ILCV విభాగంలో కొత్తగా లాంచ్ అయిన ట్రక్‌లలో మీకు మెరుగైన ఫీచర్లు లభిస్తాయి. ధృడమైన ఫీచర్లు ఈ ట్రక్‌లను మిగతా వాటి కంటే ప్రత్యేకంగా నిలబెట్టడమే కాకుండా రక్షణ పరంగా కూడా భరోసా ఇస్తాయి:
● LPT 709g XDలో 5 చదరపు అడుగుల డెక్ ఏరియా మరియు 10% వరకు మరియు ఇంధన సామర్థ్యం
● SK 710 టిప్పర్ – 4 మీ.³ బాడీ, విశ్వసనీయమైన SFC ప్లాట్‌ఫారమ్‌లో
● Ultra T.12gతో విశ్వసనీయమైన 3.8-లీటర్ SGI టర్బో ఛార్జ్ ఇంజిన్
● Ultra K.14 బెస్ట్-ఇన్-క్లాస్ సౌకర్యం, ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌తో 37% వరకు సామర్థ్యాలు
● LPT 1512g అత్యధిక CNG సామర్థ్యంతో పాటు గరిష్టంగా 10% మెరుగైన ఇంధన సామర్థ్యం దీనిని గొప్ప ట్రక్కుగా నిలబెడతాయి
● Ultra T.16 Cxతో పాటు ప్రజాదరణ పొందిన ౩.౩ లీటర్ ఇంజిన్ మరియు సౌకర్యవంతమైన అల్ట్రా కేబిన్
● LPK 610తో పాటు అధిక గ్రౌండ్ క్రియరెన్స్ మరియు H2LS బ్రేక్‌లు. వీటి కారణంగా ఈ ట్రక్‌లను తక్కువ ఖాళీ ఉన్న ప్రాంతాలలో కూడా ఆపడం సులభం అవుతుంది
● 1,000 కిమీ. వరకు డ్రైవింగ్ రేంజ్
● కనెక్టివిటీ కోసం మెరుగైన ఫీచర్లు
● డెక్ లెంగ్త్ కోసం ఒకటి కంటే ఎక్కువ ఎంపికలు:
● 19 టన్ - 20 అడుగులు అలాగే 32 అడుగులు
● 28 టన్ - 24 అడుగులు మరియు 32 అడుగులు
● ట్రక్‌లలో రెండు నాజిల్ళ్ళు ఉన్నాయి, కాబట్టి ఫిల్లింగ్ త్వరగా జరుగుతుంది
● ఈ సెగ్మెంట్ తక్కువ ధరతోనే మరింత ఇంధన సామర్థ్యం ఇస్తుంది
● 7” అడ్వాన్స్డ్ HMI టచ్‌స్క్రీన్ ఇంటిగ్రేటెడ్‌తో పాటు అడ్వాన్స్డ్ కనెక్టివిటీ ఫీఛర్లు
● సరికొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
● సులభంగా యాక్సెస్ చేయగలిగే స్విచ్ ప్యానెల్
● త్రీ స్పోక్ స్టియరింగ్ వీల్‌తో పాటు మౌంటెడ్ కంట్రోల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ
(This is Partnered Post)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Tata, Tata Motors