హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు...ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ స్టాక్స్ లో ర్యాలీ

Stock market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు...ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ స్టాక్స్ లో ర్యాలీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BSE SENSEX సూచీ 41,598.74 వద్ద+382.60 (+0.93%) పాయింట్ల లాభంతో ట్రేడవుతుండగా, NSE NIFTY సూచీ 12,204.35 వద్ద +96.45 (+0.80%) పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, మెటల్స్, ఆటో్ షేర్లలో ర్యాలీ రావడంతో స్టాక్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. BSE SENSEX సూచీ 41,598.74 వద్ద+382.60 (+0.93%) పాయింట్ల లాభంతో ట్రేడవుతుండగా, NSE NIFTY సూచీ 12,204.35 వద్ద +96.45 (+0.80%) పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. టాప్ గెయిన్స్ విషయానికి వస్తే Hindustan Unilever L +5.19 %, Kotak Mahindra Bank +2.31 %, Wipro Ltd +2.26 %, JSW Steel +2.04 %, Nestle India +1.92 % లాభంతో ట్రేడవుతుండగా, నిఫ్టీ లూజర్లుగా YES Bank Ltd. -4.34 %, Hind. Petrol -2.67 %, Bharti Infratel Ltd. -2.13 %, Indian Oil Corp -1.16 %, Bharat Petroleum -1.13 % ట్రేడవుతున్నాయి. ఇక సూచీల పరంగా చూసినట్లయితే Nifty IT సూచీ 0.84 శాతం, NIFTY BANK సూచీ 0.73 శాతం, NIFTY FMCG సూచీ +1.85 శాతం, NIFTY AUTO +0.50 శాతం, NIFTY METAL 0.74 శాతం లాభపడ్డాయి.

NIFTY PSU BANK సూచీ -1.79 శాతం నష్టపోగా, NIFTY REALTY సూచీ -1.09 శాతం నష్టపోయింది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ప్రకారం చూసినట్లయితే Yes Bank ఇంట్రాడేలో ఏకంగా -3.93 శాతం నష్టపోయి, BHEL ఇంట్రాడేలో -5.19 శాతం నష్టపోయింది.

First published:

Tags: Business, Nifty, Sensex, Stock Market

ఉత్తమ కథలు