SBI FD Rates: ఎస్‌బీఐలో వడ్డీ రేట్లు తగ్గాయి... ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులో ఎంతంటే

SBI fixed deposit interest rates 2020 | మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభమో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 21, 2020, 10:30 AM IST
SBI FD Rates: ఎస్‌బీఐలో వడ్డీ రేట్లు తగ్గాయి... ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులో ఎంతంటే
SBI FD Rates: ఎస్‌బీఐలో వడ్డీ రేట్లు తగ్గాయి... ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులో ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి, దాచుకోవాలని అనుకుంటున్నవారికి చేదువార్త వినిపించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది ఎస్‌బీఐ. 7 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇకపై 2.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక 46 రోజుల నుంచి 179 రోజుల డిపాజిట్లకు 3.9 శాతం, 180 రోజుల నుంచి ఏడాది ఎఫ్‌డీపై 4.4 శాతం వడ్డీ తగ్గింది. ఇక ఏడాది నుంచి 2 ఏళ్ల మధ్య డిపాజిట్లకు 4.9 శాతం వడ్డీ వస్తుంది. గతంలో 5.1 శాతం వచ్చేది. 2 నుంచి 3 ఏళ్ల మధ్య ఎఫ్‌డీపై 5.1 శాతం వడ్డీ లభిస్తుంది. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల డిపాజిట్లకు 5.3 శాతం, 5 నుంచి 10 ఏళ్ల డిపాజిట్లకు 5.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లన్నీ సెప్టెంబర్ 10 నుంచి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజ్లకు 50 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ లభిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.4 శాతం నుంచి 6.2 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఎస్‌బీఐతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకోండి.

LPG Subsidy: గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదా? ఎలా చెక్ చేయాలంటే

SBI UPI Transfer: యూపీఐ ట్రాన్స్‌ఫర్ ఫెయిలై డబ్బులు డెబిట్ అయితే ఇలా చేయండి

State Bank of India fd rates 2020, SBI fixed deposit interest rates 2020, SBI fd rates 2020, HDFC Bank fixed deposit interest rates 2020, ICICI Bank fixed deposit interest rates 2020, Axis Bank fixed deposit interest rates 2020, personal finance, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, యాక్సిస్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
ప్రతీకాత్మక చిత్రం

ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇవే...


7 రోజుల నుంచి 45 రోజులు- 2.9%
46 రోజుల నుంచి 179 రోజులు- 3.9%180 రోజుల నుంచి 210 రోజులు- 4.4%
211 రోజుల నుంచి 1 ఏడాది- 4.4%
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 4.9%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.1%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.3%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.4%

State Bank of India fd rates 2020, SBI fixed deposit interest rates 2020, SBI fd rates 2020, HDFC Bank fixed deposit interest rates 2020, ICICI Bank fixed deposit interest rates 2020, Axis Bank fixed deposit interest rates 2020, personal finance, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, యాక్సిస్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
ప్రతీకాత్మక చిత్రం

ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇవే...


7 రోజుల నుంచి 14 రోజులు- 2.50%
15 రోజుల నుంచి 29 రోజులు- 2.50%
30 రోజుల నుంచి 45 రోజులు- 3%
46 రోజుల నుంచి 60 రోజులు- 3%
61 రోజుల నుంచి 90 రోజులు- 3%
91 రోజుల నుంచి 120 రోజులు- 3.5%
121 రోజుల నుంచి 184 రోజులు- 3.5%
185 రోజుల నుంచి 210 రోజులు- 4.40%
211 రోజుల నుంచి 270 రోజులు- 4.40%
271 నుంచి 289 రోజులు- 4.40%
290 నుంచి 1 ఏడాది- 4.4%
1 ఏడాది నుంచి 389 రోజులు- 5%
390 రోజుల నుంచి 18 నెలలు- 5%
18 నెలల నుంచి 2 ఏళ్లు- 5.1%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.1%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.35%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.50%

Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్‌తో రూ.30,000 ఇన్స్యూరెన్స్... వారికి మాత్రమే

SBI Loan: ఈఎంఐ కట్టలేకపోతున్నవారికి ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన అవకాశం

State Bank of India fd rates 2020, SBI fixed deposit interest rates 2020, SBI fd rates 2020, HDFC Bank fixed deposit interest rates 2020, ICICI Bank fixed deposit interest rates 2020, Axis Bank fixed deposit interest rates 2020, personal finance, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, యాక్సిస్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
ప్రతీకాత్మక చిత్రం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇవే...


7 రోజుల నుంచి 14 రోజులు- 2.50%
15 రోజుల నుంచి 29 రోజులు- 2.50%
30 రోజుల నుంచి 45 రోజులు- 3%
46 రోజుల నుంచి 60 రోజులు- 3%
61 రోజుల నుంచి 90 రోజులు- 3%
91 రోజుల నుంచి 6 నెలలు- 3.5%
6 నెలల 1 రోజు నుంచి 9 నెలలు- 4.4%
9 నెలల నుంచి 1 ఏడాది- 4.4%
1 ఏడాది- 5.10%
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.1%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.15%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.30%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.50%

State Bank of India fd rates 2020, SBI fixed deposit interest rates 2020, SBI fd rates 2020, HDFC Bank fixed deposit interest rates 2020, ICICI Bank fixed deposit interest rates 2020, Axis Bank fixed deposit interest rates 2020, personal finance, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, యాక్సిస్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
ప్రతీకాత్మక చిత్రం

యాక్సిస్ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇవే...


7 రోజుల నుంచి 14 రోజులు- 2.50%
15 రోజుల నుంచి 29 రోజులు- 2.50%
30 రోజుల నుంచి 45 రోజులు- 2.5%
46 రోజుల నుంచి 60 రోజులు- 2.5%
61 రోజుల నుంచి 90 రోజులు- 2.75%
3 నెలల నుంచి 9 నెలలు- 4.40%
9 నెలల నుంచి 11 నెలల 25 రోజులు- 4.50%
11 నెలల 25 రోజుల నుంచి ఏడాది 5 రోజులు- 5.15%
1 ఏడాది 11 రోజుల నుంచి 18 నెలలు- 5.10%
18 నెలల నుంచి 2 ఏళ్లు- 5.25%
2 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.40%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.50%
Published by: Santhosh Kumar S
First published: September 21, 2020, 10:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading