Home /News /business /

SILVER PRICES ROSE AGAIN AND THE PRICE OF GOLD IS STABLE FIND OUT THE GOLD AND SILVER PRICES IN TELUGU STATES PRV

Gold and silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు... స్థిరంగానే బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పండుగ సీజన్​ కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices)  హైదరాబాద్​లో మాత్రం ఈ రోజు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

    పండుగ సీజన్​ కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices)  హైదరాబాద్​ (hyderabad)లో మాత్రం ఈ రోజు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అయితే వెండి ధర (Silver) మాత్రం భారీగా పెరిగింది. ఇక తాజాగా ఆదివారం (అక్టోబర్‌ 10)న కిలో వెండి ధర రూ.700 వరకు పెరిగింది. అయితే బంగారం ధర (gold prices)లు మాత్రం పలు ప్రాంతాల్లో పెరిగాయి. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

    హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (gold price) రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,890 ఉంది.

    ఢిల్లీ (Delhi)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940 ఉంది.

    కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది.

    దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి (silver) రూ.61,800 ఉండగా, చెన్నైలో రూ.65,900 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.61,800 ఉండగా, కోల్‌కతాలో రూ.61,800 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.65,900 ఉండగా, కేరళలో రూ.65,900 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 ఉండగా, విజయవాడలో రూ. 65,900 వద్ద కొనసాగుతోంది.

    బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Gold price, Silver price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు