Home /News /business /

SILVER LAKE INVESTMENT IN JIO PLATFORMS CREDIT POSITIVE FOR RELIANCE INDUSTRIES SAYS MOODYS SS

Jio-Silver Lake deal: సిల్వర్ లేక్ డీల్ రిలయెన్స్‌కు క్రెడిట్ పాజిటీవ్: మూడీస్

Jio-Silver Lake deal: సిల్వర్ లేక్ డీల్ రిలయెన్స్‌కు క్రెడిట్ పాజిటీవ్: మూడీస్
(ప్రతీకాత్మక చిత్రం)

Jio-Silver Lake deal: సిల్వర్ లేక్ డీల్ రిలయెన్స్‌కు క్రెడిట్ పాజిటీవ్: మూడీస్ (ప్రతీకాత్మక చిత్రం)

2020 మార్చి 31 నాటికి 21.4 బిలియన్ డాలర్ల నికర అప్పులు ఉన్నాయని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. రిలయెన్స్ 7 బిలియన్ డాలర్ల రైట్స్ ఇష్యూ, సిల్వర్ లేక్, ఫేస్‌బుక్ పెట్టుబడుల ద్వారా రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర రుణాలు 13.6 బిలియన్ డాలర్లు తగ్గనున్నాయని వికాస్ హలన్ అన్నారు.

ఇంకా చదవండి ...
    రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ రూ.5,655 కోట్ల పెడ్డుబడి పెట్టేందుకు డీల్ కుదుర్చుకుంది. రిలయెన్స్ జియో తన డిజిటల్ సేవల ద్వారా ఆదాయాన్ని పొందడానికి గల సామర్థ్యాన్ని, సుముఖతను చూపడంతో పాటు, 2021 మార్చి 31 నాటికి అప్పులు లేని సంస్థగా మారేందుకు చూపిస్తున్న నిబద్ధతకు ఈ డీల్ నిదర్శనమని మూడీస్ ఇన్సెవస్టర్స్ సర్వీస్ కార్పొరేట్ ఫైనాన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలన్ అన్నారు. రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు మూడీస్ దీర్ఘకాలంగా Baa2 రేటింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

    ఇటీవల ఫేస్‌బుక్ ప్రకటించిన 5.8 బిలియన్ డాలర్ల పెట్టుబడి కన్నా ప్రీమియం ప్రైస్‌కు సిల్వర్‌ లేక్ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించడం ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ మరో ప్రైసింగ్ బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు ఇప్పటికే బలమైన ఆర్థిక సౌలభ్యం ఉంది. ఈ డీల్ ద్వారా క్రెడిట్ పాజిటీవ్ పొందింది.
    వికాస్ హలన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మూడీస్ ఇన్సెవస్టర్స్ సర్వీస్ కార్పొరేట్ ఫైనాన్స్


    2020 మార్చి 31 నాటికి 21.4 బిలియన్ డాలర్ల నికర అప్పులు ఉన్నాయని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. రిలయెన్స్ 7 బిలియన్ డాలర్ల రైట్స్ ఇష్యూ, సిల్వర్ లేక్, ఫేస్‌బుక్ పెట్టుబడుల ద్వారా రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర రుణాలు 13.6 బిలియన్ డాలర్లు తగ్గనున్నాయని వికాస్ హలన్ అన్నారు.

    ఇవి కూడా చదవండి:

    SBI Personal Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐలో పర్సనల్ లోన్... తీసుకోవచ్చు ఇలా

    Jan Dhan account: నేటి నుంచి జన్ ధన్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్... చెక్ చేయండిలా

    Personal Loans: గుడ్ న్యూస్... కస్టమర్లకు కోవిడ్ 19 లోన్స్ ఇస్తున్న బ్యాంకులు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Jio, Mukesh Ambani, Reliance Jio

    తదుపరి వార్తలు