SBI Prize: ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... ఈ రోజే చివరి అవకాశం

వార్తలు, బ్లాగ్స్, వెబ్‌సైట్స్, ఫోరమ్స్, కోర్టు కేసులు, ఆర్బిట్రేషన్, తీర్పులు, సోషల్ మీడియా, స్టాక్ ఎక్స్‌ఛేంజ్, సెబీ, రేటింగ్ ఏజెన్సీల నుంచి సమాచారాన్ని సేకరించి రుణ ఎగవేతదారులను అంచనావేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: February 7, 2019, 7:09 AM IST
SBI Prize: ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... ఈ రోజే చివరి అవకాశం
SBI Prize: ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... పోటీ ఇదే
news18-telugu
Updated: February 7, 2019, 7:09 AM IST
దేశంలోని అతిబెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) "ప్రెడిక్ట్ ఫర్ బ్యాంక్ 2019" పేరుతో ఓ పోటీ నిర్వహిస్తోంది. గెలిచిన వారికి రూ.5 లక్షల వరకు బహుమతులు ఇవ్వనుంది. లోన్లు ఎగ్గొట్టే కార్పొరేట్ కస్టమర్లను గుర్తించడానికి ప్రెడిక్టీవ్ అనలిటిక్స్ మోడల్‌ను రూపొందించడమే ఈ పోటీ. రుణాలను ఎగవేసే కార్పొరేట్ కంపెనీలు ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే కాదు, అన్ని బ్యాంకులకూ సమస్యగా మారాయి. ఇలాంటి ఎగవేతలు తగ్గించే దిశగా ఎస్‌బీఐ ఈ పోటీ నిర్వహిస్తోంది. వార్తలు, బ్లాగ్స్, వెబ్‌సైట్స్, ఫోరమ్స్, కోర్టు కేసులు, ఆర్బిట్రేషన్, తీర్పులు, సోషల్ మీడియా, స్టాక్ ఎక్స్‌ఛేంజ్, సెబీ, రేటింగ్ ఏజెన్సీల నుంచి సమాచారాన్ని సేకరించి రుణ ఎగవేతదారులను అంచనావేయాల్సి ఉంటుంది.

Read this: IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి

SBI hackathon, SBI Predict for bank 2019, SBI competition, SBI contest, SBI predictive analytics, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాకథాన్, ఎస్‌బీఐ హ్యాకథాన్, ఎస్‌బీఐ కాంటెస్ట్, ఎస్‌బీఐ కాంపిటీషన్
image: SBI


ప్రెడిక్ట్ ఫర్ బ్యాంక్ 2019 పోటీకి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?




ప్రెడిక్ట్ ఫర్ బ్యాంక్ 2019 పోటీకి రిజిస్టర్ చేసుకోవడానికి ఫిబ్రవరి 7 చివరి తేదీ. అంతలోపు ఐడియాను సబ్మిట్ చేయాలి. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 5 వరకు హ్యాకథాన్ దశలో ప్రోటోటైప్ డెవలప్‌మెంట్ ఉంటుంది. హ్యాకథాన్ పూర్తైన తర్వాత ఇద్దరు విజేతలకు రూ.5,00,000, రూ.4,00,000 బహుమతి ఇస్తుంది ఎస్‌బీఐ. పోటీలో పాల్గొనేవారి ఐడియాలు నచ్చితేనే బహుమతులు ఉంటాయి. ఈ పోటీలో వ్యక్తిగతంగానైనా, ఓ బృందంగానైనా పాల్గొనొచ్చు. మరి మీ దగ్గర అలాంటి ఐడియా ఏదైనా ఉంటే "ప్రెడిక్ట్ ఫర్ బ్యాంక్ 2019" కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ఈ లింక్ https://sbi.stockroom.io/ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Photos: అక్కడికి వెళ్తే ప్యాంటు విప్పాల్సిందే…

ఇవి కూడా చదవండి:

మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

Ombudsman Scheme: డిజిటల్ లావాదేవీలో మోసపోయారా? ఇలా కంప్లైంట్ చేయొచ్చు

Shock: పేటీఎం మాల్‌లో ఇక క్యాష్‌బ్యాక్ ఉండదా?
First published: February 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626