SBI PNB AND BANK OF BARODA CONTINUED TO INCREASE FD INTEREST RATES UMG GH
Bank FDs: ఆ మూడు బ్యాంక్‌ల పోటీతో.. ఖాతాదారులకు లాభాల పంటే..! భారీగా పెరిగిన ఎఫ్డీ వడ్డీ రేట్లు
ఆర్బీఐ తాజా రూల్స్ ప్రకారం అన్ని బ్యాంకులు ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంచేశాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), పంజాబ్ నేషనల్ బ్యాంకులు (PNB) ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. ఈ మూడు బ్యాంకుల తాజా ఎఫ్డీ రేట్లను పరిశీలిద్దాం.
ఆర్బీఐ కీలక వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ప్రధాన బ్యాంకులన్నీ రుణ రేట్లతో పాటు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అన్ని బ్యాంకులు సవరిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. ఈ మూడు బ్యాంకుల తాజా ఎఫ్డీ రేట్లను పరిశీలిద్దాం.
జూన్ 14 నుంచి రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై SBI ఎఫ్డీ వడ్డీ రేట్లు
7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.40 శాతం
46 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.40 శాతం
180 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.10 శాతం
1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.80 శాతం
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.85 శాతం
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.30 శాతం.
PNB ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు..
7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం
91 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.50 శాతం
180 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం
271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం
1 సంవత్సరం: జనరల్ పబ్లిక్ కోసం - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం
1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.80 శాతం
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.10 శాతం
1111 రోజులు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు..
7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.30 శాతం
15 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.30 శాతం
46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.70 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.20 శాతం
91 రోజుల నుంచి 180 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.70 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.20 శాతం
181 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 4.30 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.80 శాతం
271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం
1 సంవత్సరం: జనరల్ పబ్లిక్ కోసం - 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.50 శాతం
1 సంవత్సరం నుంచి 400 రోజులు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం
400 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం
10 సంవత్సరాల కంటే ఎక్కువ (MACT/MACAD కోర్ట్ ఆర్డర్ స్కీమ్‌లకు మాత్రమే): సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు: 6.35 శాతం
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.