RRB Recruitment 2019 : 1000కి పైగా పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

RRB Recruitment 2019 : ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగ్గట్టే వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: March 10, 2019, 3:05 AM IST
RRB Recruitment 2019 : 1000కి పైగా పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
ఆర్ఆర్బీ నోటిఫికేషన్ (Image : RRB)
Krishna Kumar N | news18-telugu
Updated: March 10, 2019, 3:05 AM IST
RRB Recruitment 2019 : రైల్వే రిక్రూట్ బోర్డ్ కొత్త ఖాళీలకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలో 1000కి పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషిన్ ఇచ్చింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం RRB అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్లను విజిట్ చెయ్యవచ్చు. తాజా నోటిఫికేషన్ ప్రకారం... ఈ ఉద్యోగాల్ని RRB... CEN 03/2019 అడ్వెర్టైజ్‌మెంట్ కింద భర్తీ చేస్తోంది. ఇప్పటికే RRB... జూనియర్ స్టెనోగ్రాఫర్ - హిందీ, ఇంగ్లీష్, ట్రాన్స్‌లేటర్, కుక్స్, వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, టీచర్, లా అసిస్టెంట్ తదితర పోస్టుల్లో 1665 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. అందువల్ల అభ్యర్థులు RRB ప్రాంతీయ వెబ్‌సైట్లలో (http://www.rrbcdg.gov.in/uploads/cen_03_2019_eng.pdf) వివరాల ఆధారంగా ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకూ RRB ఎక్కువ ఉద్యోగాల్ని కోల్‌కతా, ముంబై జోన్లలో భర్తీ చేసింది.

RRB Recruitment 2019, RRB CEN 03/2019 1665, Ministerial, Isolated Categories, Teacher jobs in RRB, Junior Stenographer jobs, Welfare Inspector jobs, Cook jobs, RRB new jobs, RRB CEN 03/2019 Various post,job,jobs,boob job,find job,job vlog,free job,job 2019,job (saint),first job,who is job,kontra job,job skills,fais le job,who is job 8,job reports,job in assam,job after hs,10th pass job,all india job,12th pass job,who is job 8.0,el libro de job,singapore job,job interview,how to find job,job simulator,job de la biblia,mehr als ein job,best job in hindi,vr job simulator,8th pass job 2019,ఉద్యోగాలు,ఉద్యోగం,జాబ్,పోస్ట్,పోస్టులు,ఆర్ఆర్బీ,ఉద్యోగాల ప్రకటన,నోటిఫికేషన్,ఫీజు వివరాలు,
ఆర్ఆర్బీ నోటిఫికేషన్ (Image : RRB)


అప్లికేషన్ ఫీజు :

* జనరర్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500


* SC/ST/EWSలకు రూ.250

అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు. ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు, అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్లో చూడవచ్చు.

 ఇవి కూడా చదవండి :

NHB జాబ్స్... అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... శాలరీ రూ.42,000

ఉదయాన్నే వెల్లుల్లి తింటే... అద్భుతమైన ప్రయోజనాలు... ఇలా చెయ్యండి...

ఎంతకీ బరువు తగ్గలేకపోతున్నారా?... రోజూ ఇది తాగండి... తేడా కనిపిస్తుంది... ప్రకృతి వరం

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...
First published: March 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు