టీసీఎస్‌ని మరోసారి అధిగమించిన రిలయెన్స్

ప్రస్తుతం ఆర్ఐఎల్ షేర్ ధర రూ.1,170.70 కాగా... మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.43 లక్షల కోట్లు. టీసీఎస్ షేర్ ధర రూ.1,945.50 కాగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.28 లక్షల కోట్లు.

news18-telugu
Updated: October 17, 2018, 12:17 PM IST
టీసీఎస్‌ని మరోసారి అధిగమించిన రిలయెన్స్
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
  • Share this:
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్)ని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) మరోసారి అధిగమించింది. బుధవారం ఈ ఫీట్ దాటేసింది ఆర్ఐఎల్. ప్రస్తుతం ఆర్ఐఎల్ షేర్ ధర రూ.1,170.70 కాగా... మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.43 లక్షల కోట్లు. టీసీఎస్ షేర్ ధర రూ.1,945.50 కాగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.28 లక్షల కోట్లు.

వ్యాల్యుయేషన్ చూస్తే ప్రస్తుతం ఆర్ఐఎల్ ఇండియాలోనే అత్యంత విలువ గల కంపెనీ. ఆర్ఐఎల్‌కు సమీపంలో టీసీఎస్ ఉంది. కొంతకాలంగా ఈ రెండు కంపెనీలో టాప్‌ ప్లేస్‌లో పోటీ పడుతున్నాయి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో ఆర్ఐఎల్, టీసీఎస్ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ(రూ.5.44 లక్షల కోట్లు), ఐటీసీ(రూ.3.54 లక్షల కోట్లు), హెచ్‌యూఎల్(రూ.3.46 లక్షల కోట్లు) టాప్-5 స్థానాల్లో ఉన్నాయి. ఆయా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రోజువారీ స్టాక్ ధరను బట్టి మారుతుంటాయి.

ఇవి కూడా చదవండి:

గోల్డ్ బాండ్ స్కీమ్: మీకు ఎంత వరకు లాభం?కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ 18 అంశాలు మర్చిపోవద్దు!

కారు కొంటున్నారా? ఎక్కువ డిస్కౌంట్ ఇలా పొందండి!

వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?
First published: October 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>