హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance AGM 2022 Live Updates: భారతదేశ అమృత కాలం కోసం రిలయన్స్ సహకారం కొనసాగుతుంది: ముకేష్ అంబానీ

Reliance AGM 2022 Live Updates: భారతదేశ అమృత కాలం కోసం రిలయన్స్ సహకారం కొనసాగుతుంది: ముకేష్ అంబానీ

RIL AGM 2022 Live Updates: భారతదేశ అమృత కాలం కోసం రిలయన్స్ సహకారం కొనసాగుతుంది: ముకేష్ అంబానీ

RIL AGM 2022 Live Updates: భారతదేశ అమృత కాలం కోసం రిలయన్స్ సహకారం కొనసాగుతుంది: ముకేష్ అంబానీ

భారతదేశ ప్రగతి కోసం రిలయన్స్ కంట్రిబ్యూషన్ కొనసాగుతుందని ముకేష్ అంబానీ ప్రకటించారు. యాన్యువల్ రెవెన్యూలో 100 బిలియన్ డాలర్లు దాటిన కంపెనీగా రిలయన్స్ మారిందన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 45వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఆర్ఐఎల్ అందిస్తున్న సహకారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ (Mukesh Ambani) వివరించారు. రెండు వారాల క్రితం ఆజాదీకా అమృత్ మహోత్సవం సెలబ్రేట్ చేసుకున్నామని, ఆగస్ట్ 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగంలో పంచప్రాణాల గురించి వివరించారని, వచ్చే 25 ఏళ్లు భారతదేశ అమృత కాలం అని ఆయన చెప్పారని, భారతదేశ ప్రగతి కోసం రిలయన్స్ కంట్రిబ్యూషన్ కొనసాగుతుందని ముకేష్ అంబానీ ప్రకటించారు. యాన్యువల్ రెవెన్యూలో 100 బిలియన్ డాలర్లు దాటిన కంపెనీగా రిలయన్స్ మారిందన్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Jio, Reliance, Reliance Industries, Reliance Jio, Reliance retail, RIL

ఉత్తమ కథలు