RIL 44TH AGM 44TH ANNUAL GENERAL MEETING OF RELIANCE INDUSTRIES WILL BEGIN AT 2 PM TODAY KNOW WHAT TO DO TO JOIN LIVE MK
RIL 44th AGM: నేడే Reliance Industries 44th AGM సమావేశం...ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఇలా చేయండి..
ప్రతీకాత్మకచిత్రం
రిలయన్స్ ఇండస్ట్రీస్ , 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం (RIL 44th AGM) ఈ రోజు జరగనుంది. AGM ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ , ఇతర ఆడియో-విజువల్ మార్గాల (OAVM) ద్వారా జరుగుతుంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (CMD Mukesh Ambani) చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సంస్థ కు చెందిన 3 కోట్లకు పైగా షేర్ హోల్డర్ల ముందు ప్రసంగించనున్నారు.
RIL will conduct its 44th AGM virtually on June 24, 2021, at 2 pm. | రిలయన్స్ ఇండస్ట్రీస్ , 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం (RIL 44th AGM) ఈ రోజు జరగనుంది. AGM ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ , ఇతర ఆడియో-విజువల్ మార్గాల (OAVM) ద్వారా జరుగుతుంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (CMD Mukesh Ambani) చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సంస్థ కు చెందిన 3 కోట్లకు పైగా షేర్ హోల్డర్ల ముందు ప్రసంగించనున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ సారి AGM ని పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాత్రమే చూసేందుకు వీలు కల్పించారు. కాగా ఈ CMD Mukesh Ambani ప్రసంగాన్ని వినడానికి ఏమి చేయాలో తెలుసుకోండి. (Reliance Industries AGM 2021)
రిలయన్స్ 44 వ AGM (RIL 44th AGM) ప్రత్యక్షంగా చూడటానికి, మీరు JioMeet లింక్ https://jiomeet.jio.com/rilagm/joinmeeting పై క్లిక్ చేయాలి. ఆ తరువాత OTHERS ఎంపికను ఎంచుకోండి. అప్పుడు మీ పూర్తి పేరు , కంపెనీ పేరును నమోదు చేయండి. దీని తరువాత, మీ స్క్రీన్‌లో చూపిన క్యాప్చా కోడ్ (CAPTCHA CODE)ను నమోదు చేయండి. అప్పుడు మీరు AGM లో చేరవచ్చు. AGM , షెడ్యూల్ సమయానికి 30 నిమిషాల ముందు ఎవరైనా ఈ లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు.
రిలయన్స్ 44 వ AGM లో ఎలా భాగస్వామ్యం అవ్వాలి...
>> ఇది కాకుండా, మీరు rtmp://rtmpfeed.jio.ril.com:1935/RIL_AGM_2021_General/stream1 పై క్లిక్ చేయడం ద్వారా AGM లో చేరవచ్చు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. దీని కోసం ఫేస్బుక్ , ట్విట్టర్ వినియోగదారులు ఏమి చేయాలో తెలుసుకుందాం ...
ఏ వీక్షకుడు అయినా AGM పై నవీకరణల కోసం ట్విట్టర్లో laFlameOfTruth , elRelianceJio ని అనుసరించవచ్చు. రిలయన్స్ AGM కోసం హ్యాష్‌ట్యాగ్‌లు #RILAGM , #MadeForIndiaMadeInIndia. ఇది కాకుండా, మీరు వాట్సాప్ నంబర్ + 91-79771-11111 ద్వారా రిలయన్స్ చాట్‌బాట్‌ను కూడా ఉపయోగించవచ్చు.
(Disclaimer: News18 Telugu is a part of the Network18 group. Network18 is controlled by Independent Media Trust, of which Reliance Industries is the sole beneficiary.)
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.