Home /News /business /

RELIANCE TRENDS ANNOUNCED SELFIE CONTEST WITH BATHUKAMMA PARTICIPANTS CAN WIN UP TO RS 1500 GIFT CARD SS

Reliance Trends: బతుకమ్మతో సెల్ఫీ పంపండి... రూ.1,500 గిఫ్ట్ కార్డ్ గెలుచుకోండి

Reliance Trends: బతుకమ్మతో సెల్ఫీ పంపండి... రూ.1,500 గిఫ్ట్ కార్డ్ గెలుచుకోండి

Reliance Trends: బతుకమ్మతో సెల్ఫీ పంపండి... రూ.1,500 గిఫ్ట్ కార్డ్ గెలుచుకోండి

Reliance Trends | భారతదేశంలో అతి పెద్ద మరియు వేగంగా వృద్ధి చెందుతున్న అప్పారెల్, యాక్ససరీస్ ప్రత్యేక చెయిన్ రిలయెన్స్ రీటైల్ , ట్రెండ్స్ శుభప్రదమైన బతుకమ్మ పండగ సమయంలో ఆసక్తికరమైన పోటీ ద్వారా తెలంగాణాలో చిన్న పట్టణాల్లో ఉన్న వినియోగదారులతో సంబంధాల్ని శక్తివంతం చేస్తోంది.

ఇంకా చదవండి ...
    బతుకమ్మ పండగ, తెలంగాణాలో ఒక ముఖ్యమైన సాంస్క్రతిక పండగ, దేవతని (గౌరీ దేవిని) పూజించడానికి అంకితం చేయబడింది. ఎంతో భక్తి, పవిత్రత మరియు మతపరమైన ఉత్సాహంతో సంబరం చేస్తారు. ఇది ఒక పూల పండగ, ఈ ప్రాంతంలోని మహిళలు వేడుకగా చేస్తారు మరియు అందమైన పూల ఏర్పాట్లతో దేవతని (గౌరీ దేవిని) పూజించడానికి ప్రతీకగా నిలిచింది మరియు ఈ పండగ తెలంగాణాలోని చిన్న పట్టణాలలో మరింత గణనీయమైన ప్రత్యేకతని సంతరించుకుంది.

    తెలంగాణాలోని చిన్న పట్టణాలలో ట్రెండ్స్ యొక్క ఉనికిని చాటుకోవడం వలన, బతుకమ్మ ఇతివృత్తంగా చిన్న పట్టణాలలో వినియోగదారులు కోసం ఒక ఆసక్తికరమైన పోటీని ఏర్పాటు చేసింది.

    Hyderabad Tour: దసరా సెలవుల్లో హైదరాబాద్ చుట్టేయండి... ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ

    "బతుకమ్మతో ట్రెండ్స్ సెల్ఫీ" పోటీ:


    స్మాల్ టౌన్ లో ట్రెండ్స్, ఆసక్తికరమైన "బతుకమ్మతో సెల్ఫీ పోటీ" ద్వారా శుభప్రదమైన బతుకమ్మ పండగ కోసం వినియోగదారులతో కనక్ట్ అవుతోంది. గౌరీ దేవిని ఇళ్లల్లో పూజించడానికి చేసిన "బతుకమ్మ పూల ఏర్పాట్లుతో" పాటు తాము తీసుకున్న సెల్ఫీని అందచేయడానికి వినియోగదారులు నుండి పోటీ ఎంట్రీల్ని ఆహ్వానిస్తోంది. వినియోగదారులు ట్రెండ్స్ వారి ప్రత్యేకమైన వాట్సాప్ నంబర్ పై ఎంట్రీస్ ని పంపించాల్సి ఉంది.

    ' ఉత్తమంగా అలంకరించబడిన బతుకమ్మ' గా నిర్ణయించబడిన సెల్ఫీ/ఫోటోకు మొదటి బహుమతిగా రూ. 1500 విలువ గల గిఫ్ట్ కార్డ్ మరియు 2వ బహుమతిగా రూ. 1000 విలువ గల గిఫ్ట్ కార్డ్ బహుకరించబడతాయి- అంతే కాదు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ట్రెండ్స్ వారి డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. దీనిని దగ్గరలో ఉన్న చిన్న పట్టణంలోని ట్రెండ్స్ స్టోర్ నుండి తీసుకోవాలి. ఈ పోటీ 2021 అక్టోబర్ 14న ముగుస్తుంది.

    Cash Withdrawal: చనిపోయినవారి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే

    పోటీ గురించి ప్రకటన వాట్సాప్ ద్వారా మరియు ట్రెండ్స్ వారి కరపత్రాల్ని ఇంటింటికి పంపిణీ చేయడం ద్వారా వినియోగదారులకు చేరుతుంది.

    ఈ చిన్న పట్టణాలకు చెందిన ప్రముఖులు, వచ్చిన ఎంట్రీ ల నుండి విజేతలను నిర్ణయిస్తారు. ఎంట్రీల్ని అందుకున్న తరువాత, వినియోగదారులు పాల్గొన్నందుకు థాంక్యూ సందేశాన్ని ట్రెండ్స్ వాట్సాప్ పై సందేశం పంపిస్తుంది. విజేతల గురించి ప్రకటన కూడా వాట్సాప్ ద్వారా వారికి తెలియచేయబడుతుంది. మొదటి బహుమతి గెలుచుకున్న విజేతని తమ సంబంధిత పట్టణాలలో ట్రెండ్స్ వారి స్మాల్ టౌన్ స్టోర్ కి ఆహ్వానించబడతారు. 1వ బహుమతి- రూ. 1500 కాగా, 2వ బహుమతి- రూ. 1000. ప్రముఖ మహిళా డాక్టర్ లేదా మున్సిపల్ /పోలీస్ విభాగాలు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో సీనియర్ మహిళా అధికారిచే బహుకరించబడతాయి. మరింత వివరాలు కోసం, దయచేసి మీ పట్టణంలో మీకు దగ్గరలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ లో సంప్రదించండి.

    Home Loan: కొత్త ఇల్లు కొనాలా? ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి

    తెలంగాణాలో బతుకమ్మ పండగతో ట్రెండ్స్ కి ఉన్న సంబంధం వినియోగదారుల దైనందిన జీవితాలలో భాగంగా ఉన్న ముఖ్యమైన పండగని మరియు సామాజిక సందర్భాల్ని సమీకృతం చేయడం ద్వారా వినియోగదారులతో సంబంధాన్ని శక్తివంతం చేయడానికి ట్రెండ్స్ వారి నిరంతర ప్రయత్నాల్ని పునరుద్ఘాటిస్తోంది.
    తెలంగాణాలో బతుకమ్మ పండగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని ట్రెండ్స్ సందర్భానికి తగినట్లుగా తమ స్టోర్స్ లో చీరలు కొత్త డిజైన్లు మరియు ఐచ్ఛికాల్ని అందచేయడం ద్వారా తెలంగాణాలో వినియోగదారుల సంబరాల్లో భాగంగా చేరుతోంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bathukamma, Reliance Trends, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు