బంగారు నగలు కొనాలనుకునేవారికి శుభవార్త. రిలయెన్స్ జ్యువెల్స్ స్పెషల్ కలెక్షన్ లాంఛ్ చేసింది. రిలయెన్స్ జ్యువెల్స్ 14వ యానివర్సరీలో భాగంగా #RishtonKaDhaga థీమ్‌తో ఆభర్ కలెక్షన్‌ను లాంఛ్ చేసింది. రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్స్‌లో ఆభర్ పేరుతో ఇప్పటికే ఎక్స్‌క్లూజీవ్ జ్యువెలరీ కలెక్షన్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సరికొత్త కలెక్షన్‌ను పరిచయం చేసింది. ఈసారి కొత్త కలెక్షన్ తర్కషి, మాక్రేమ్, క్రాచెట్ లాంటివాటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కలెక్షన్ రూపొందించింది రిలయెన్స్ జ్యువెల్స్. ఈ కలెక్షన్లో చేతితో తయారు చేసిన గోల్డ్ ఇయర్రింగ్స్, డైమండ్ ఇయర్రింగ్స్ ఉన్నాయి. డాంగ్లర్స్, ఫ్రింజెస్, టాప్ అండ్ డ్రాప్స్, షాండ్లియర్స్, ఝుంకీలు, స్టడ్స్, చాంద్‌బాలీస్ ట్రెడిషనల్, కాంటెంపరరీ డిజైన్స్‌లో ఉన్నాయి.
Bank Account: మీకు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త
కొత్త కలెక్షన్‌తో పాటు రిలయెన్స్ జ్యువెల్స్ స్పెషల్ యానివర్సరీ ఆఫర్లో భాగంగా గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలు, డైమండ్ జ్యువెలరీ విలువలో 20 శాతం తగ్గింపు ప్రకటించింది. ఈ ఆఫర్ జూలై 30న ప్రారంభమైంది. సెప్టెంబర్ 1 వరకు ఆఫర్ పొందొచ్చు. #RishtonKaDhaga థీమ్‌తో కలెక్షన్ రూపొందించిన కళాకారులు, ఉద్యోగులు, డిజైనర్లకు రిలయెన్స్ జ్యువెల్స్ ధన్యవాదాలు తెలుపుతూ రిలయెన్స్ జ్యువెల్స్ ఓ వీడియో రూపొందించింది. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.
Bank Account Closed: జూలై 31 తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందా? ఇలా చెక్ చేసుకోండి
PAN Card: అలర్ట్... ఈ 18 ట్రాన్సాక్షన్స్‌కు పాన్ కార్డ్ తప్పనిసరి
రిలయెన్స్ జ్యువెల్స్ #RishtonKaDhaga థీమ్‌తో లేటెస్ట్గా లాంఛ్ చేసిన ఆభర్ కలెక్షన్‌ను దేశంలోని అన్ని రిలయెన్స్ జ్యువెల్స్ షోరూమ్స్, షాప్ ఇన్ షాప్స్‌లో చూడొచ్చు. రిలయెన్స్ జ్యువెల్స్ వెబ్సైట్లో https://www.reliancejewels.com/aabhar/search:aabhar/sort:New+Arrivals/ లింక్‌లో కూడా చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold loans, Gold ornmanets, Gold price, Gold price down, Gold Prices, Gold rate, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Reliance, Silver rates