Reliance Jewels: సికింద్రాబాద్‌లో రిలయెన్స్ జ్యువెల్స్ ప్రారంభం... ప్రత్యేక ఆఫర్లు

Reliance Jewels | ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా మేకింగ్ ఛార్జీలపై 24% వరకు, వజ్రాలపై 24% వరకు తగ్గింపు పొందొచ్చు. మొదటి 100 మంది కస్టమర్లు ఉచితంగా బంగారం నాణేన్ని పొందొచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 1 వరకు మాత్రమే.

news18-telugu
Updated: July 29, 2019, 6:33 PM IST
Reliance Jewels: సికింద్రాబాద్‌లో రిలయెన్స్ జ్యువెల్స్ ప్రారంభం... ప్రత్యేక ఆఫర్లు
Reliance Jewels: సికింద్రాబాద్‌లో రిలయెన్స్ జ్యువెల్స్ ప్రారంభం... ప్రత్యేక ఆఫర్లు
news18-telugu
Updated: July 29, 2019, 6:33 PM IST
నగలు కొనాలనుకునేవారికి శుభవార్త. సికింద్రాబాద్‌లో రిలయెన్స్ జ్యువెల్స్ షోరూమ్ ప్రారంభమైంది. ఏఎస్‌ రావు నగర్‌లో పౌలోమీ ఆస్పత్రి ఎదురుగా జ్యువెల్స్ షోరూమ్‌ను ప్రారంభించింది రిలయెన్స్. జ్యువెలరీ బ్రాండ్స్‌లో నమ్మదగ్గ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంటున్న రిలయెన్స్ జ్యువెల్స్ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ షోరూమ్ ప్రారంభించడం విశేషం. నెమలిని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన 'ఆభార్ కలెక్షన్' నగలు ఈ షోరూమ్‌లో ప్రత్యేకంగా లభిస్తాయి. బంగారం, వజ్రాలతో చేసిన చెవికమ్మలు ఆభార్ కలెక్షన్‌లో ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాయి. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కొత్త షోరూమ్‌లో టెక్నాలజీతో కస్టమర్లకు సరికొత్త షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ లభిస్తుంది. ఈ షోరూమ్‌లో సంప్రదాయ, సమకాలీన బంగారు, వజ్రాల నగలు చూడొచ్చు. ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా మేకింగ్ ఛార్జీలపై 24% వరకు, వజ్రాలపై 24% వరకు తగ్గింపు పొందొచ్చు. మొదటి 100 మంది కస్టమర్లు ఉచితంగా బంగారం నాణేన్ని పొందొచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 1 వరకు మాత్రమే.

కేవలం కస్టమర్లకు జ్యువెలరీ కలెక్షన్ అందించడం మాత్రమే కాదు... నగలకు సంబంధించిన అన్ని సేవల్ని అందిస్తోంది రిలయెన్స్ జ్యువెల్స్. బంగారం స్వచ్ఛతను ఉచితంగా తెలుసుకోవడం దగ్గర్నుంచి నగల్ని శుభ్రం చేసేవరకు కస్టమర్లకు అనేక సేవలు లభిస్తాయి. అంతేకాదు... రిలయెన్స్ జ్యువెల్ కస్టమర్లు గోల్డెన్ స్టెప్స్ ఆఫర్ పొందొచ్చు. ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తూ స్కీమ్ ముగిసే నాటికి అదనపు లాభాలు పొందొచ్చు. ఇప్పటివరకు 81 నగరాల్లో 197 స్టోర్లను ఏర్పాటు చేసింది రిలయెన్స్ జ్యువెల్స్‌.

Kia Seltos: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా సెల్టోస్... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Smart Consumer: మీరు నకిలీ వస్తువులు కొంటున్నారా? ఈ యాప్‌తో తెలుసుకోండి

Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే
Loading...
LIC Plan: రోజుకు రూ.29... రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్... ఇంకెన్నో లాభాలు
First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...