Home /News /business /

RELIANCE JEWELS EMBRACES THE NEW YEAR WITH AN EXQUISITE COLLECTION INSPIRED BY SUN RAYS FOR LOHRI AND MAKAR SANKRANTI MK

Reliance Jewels: మకర సంక్రాంతికి సూర్య కిరణాల స్ఫూర్తితో అద్భుతమైన జువెలరీ కలెక్షన్‌తో స్వాగతం..

Reliance Jewels

Reliance Jewels

రిలయన్స్ జ్యువెల్స్ #UtsavSunherePalonKa థీమ్‌తో అద్భుతమైన డైమెండ్ జువెలరీ కలెక్షన్ ప్రారంభంతో పండుగ సంబరాలకు సిద్ధమైంది.

    రిలయన్స్ జ్యువెల్స్, భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన జువెలరీ బ్రాండ్, పండుగ తరుణం, లోహ్రీ మరియు మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా అద్భుతమైన డిజైన్‌లను ప్రారంభించింది. రిలయన్స్ జ్యువెల్స్ #UtsavSunherePalonKa' థీమ్‌తో అద్భుతమైన సూర్య  కిరణాలచే ప్రేరణ పొందిన డైమండ్ ఇయర్ రింగ్స్ మరియు రింగ్స్ కలెక్షన్ సమర్పిస్తున్నది. ప్రతిరోజూ, ప్రకాశించే సూర్యుడు సరికొత్త ఆశల స్ఫూర్తిని తీసుకువస్తున్నట్లుగా, ఈ పండుగ సీజన్‌లో రిలయన్స్ జ్యువెల్స్ మీకు సరికొత్త ఆశలు మరియు శుభాకాంక్షల స్ఫూర్తిని కలిగిచే డిజైన్‌లు అందజేస్తుంది. ఈ డైమండ్ కలెక్షన్ లోని ప్రతి ఆభరణం, సంతోషాన్ని మరియు సరికొత్త ప్రారంభాల ఆశలను ప్రేరేపించే అందమైన సూర్య కిరణాల మెరుపుల జ్ఢాపకాలను అతి జాగ్రత్తగా రూపొందించబడింది.

    Reliance Jewels Sankranti & Lohri Collection


    వివిధ అభిరుచులకు తగిన, ప్రత్యేకమైన డిజైన్‌ల శ్రేణితో, ఈ కలెక్షన్ వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్ లేదా ప్రత్యేక సందర్భాలలో ప్రియమైనవారికి బహుమతులుగా  ఇవ్వదగిన బ్రిలియంట్ అడిషన్ గా ఉపయోగపడుతుంది..

    Reliance Jewels Sankranti & Lohri Collection


    డైమండ్ ఇయర్ రింగ్స్ మరియు రింగ్స్ యొక్క కొత్త కలెక్షన్ ను పరిచయం చేయడంతో పాటు, రిలయన్స్ జ్యువెల్స్ ‘డ్రీమ్ డైమండ్ సేల్’ అనే ప్రత్యేక ఆఫర్‌ను ఫిబ్రవరి 14 వరకు ప్రకటించింది.

    Reliance Jewels Sankranti & Lohri Collection


    ఇందులో రిలయన్స్ జ్యువెల్స్ వద్ద డైమండ్ ఉత్పత్తుల ఇన్‌వాయిస్ విలువపై 25% వరకు తగ్గింపు ఉంటుంది. పేట్రన్స్ బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.

    Reliance Jewels Sankranti & Lohri Collection


    ఈ అద్భుతమైన కలెక్షన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ జ్యువెల్స్ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది మరియు రిలయన్స్ జ్యువెల్స్ వెబ్‌సైట్ www.reliancejewels.com లో ఎంపిక చేసిన శ్రేణి మాత్రం అందుబాటులో ఉంటుంది.

    Reliance Jewels Sankranti & Lohri Collection


    సునీల్ నాయక్, సీఈఓ, రిలయన్స్ జ్యువెల్స్ ఈ సరికొత్త కలెక్షన్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, “ఈ సంవత్సరం ప్రారంభంలో, మా సరికొత్త కలెక్షన్‌తో మా విలువైన కస్టమర్‌లకు ప్రకాశవంతమైన, మెరిసే ఆశలకు చిహ్నంగా సరికొత్త కలెక్షనె తీసుకురావాలనని అనుకున్నాము. మా పేట్రన్స్ కు ప్రతి సందర్భంలో మెరుపుల ఆనందాన్ని జతపరచడమే మా లక్ష్యం మరియు సూర్య కిరణాల నుండి ప్రేరణ పొందిన ఈ డిజైన్‌లతో పండుగ తరుణం ఆనందాలను పంచుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది.”

    రిలయన్స్ జ్యువెల్స్ గురించి:

    రిలయన్స్ జ్యువెల్స్ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఒక భాగం, ఇది భారతదేశంలోని టాప్ 10 విశ్వసనీయ రిటైల్ బ్రాండ్‌లలో ఒకటి. ఈ బ్రాండ్ అద్భుతమైన మరియు విస్తృతమైన గోల్డ్, డైమండ్ & వెండి ఆభరణాల కలెక్షనులను అందిస్తుంది. డిజైన్ మరియు హస్తకళపై దృష్టి సారించి, కళ, క్రాఫ్ట్మేన్ షిప్ మరియు గొప్ప భారతీయ వారసత్వం నుండి ప్రేరణ పొందిన మా కస్టమర్‌లకు ప్రత్యేకమైన మరియు విశిష్టమైన డిజైనర్ కలెక్షన్‌లను అందించడం ఈ బ్రాండ్ యొక్క లక్ష్యం. రిలయన్స్ జ్యువెల్స్ తన కస్టమర్ జీవితంలోని ప్రతి ప్రత్యేక క్షణాన్ని  ఒక పండుగగా జరుపుకోవాలని ఆశిసిస్తుంది.

    రిలయన్స్ జ్యువెల్స్ 125+ నగరాలలో 250+ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లు & షాప్-ఇన్ షాపులను కలిగి ఉండి, నిర్వహిస్తోంది మరియు నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఈ బ్రాండ్ ఎల్లప్పుడూ తమ అభిమానులకు ఆదర్శప్రాయమైన సేవలు మరియు ఏకీకృత జ్యువెలరీ షాపింగ్ అనుభవం అందించుట ద్వారా కస్టమర్ ఆనందాన్ని నిర్ధారిస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్ వద్ద, బంగారం మరియు వజ్రాలు అత్యంత కాంపిటీటివ్ ధరలలో లభిస్తాయి. జీరో-వేస్టేజ్ మరియు కాంపిటేటివ్ మేకింగ్ ఛార్జీలు కస్టమర్‌లకు 100% సంతృప్తిని అందిస్తాయి. రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి ఆభరణంలో 100 శాతం స్వచ్ఛత, పారదర్శక ధర మరియు హామీ కలిగిన నాణ్యత అందిస్తుంది. ఈ బ్రాండ్ 100 శాతం BIS హాల్‌మార్క్డ్ గోల్డ్‌తో మాత్రమే డీల్ చేస్తుంది మరియు ఉపయోగించిన ప్రతి వజ్రం స్వతంత్ర ధృవీకరణ ప్రయోగశాలలచే ధృవీకరించబడుతుంది. అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్‌లలో రిపేర్స్ కోసం QC Tech Rooms, బంగారం స్వచ్ఛతను ఉచితంగా అంచనా వేయడానికి కస్టమర్లకు Karat Meters ఉన్నాయి. ఇది కాకుండా, ఈ బ్రాండ్ ప్రతి కొనుగోలుపై లాయల్టీ పాయింట్లను కూడా అందిస్తుంది.

    మరింత సమాచారం కొరకు మా వద్దకు విచ్చేయండి http://www.reliancejewels.com

    Fb: https://www.facebook.com/RelianceJewels/

    Instagram: https://www.instagram.com/reliancejewels/

    YouTube: ఇక్కడ విచ్చేసి Visit   ఇక్కడ సబ్ స్కైబ్ చేయండి - https://bit.ly/3CFj3Y5

    ప్రతి సేకరణలో అద్భుతమైన వివిధ రకాల డిజైన్‌లతో, రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి వ్యక్తిత్వానికి మరియు ప్రతి సందర్భానికి ఒక ఆభరణాన్ని తప్పకుండా కలిగి ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Reliance Jewels

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు