Home /News /business /

RELIANCE JEWELS COMES UP WITH TRENDY DIAMOND COLLECTION WITH TRADITIONAL LOOK HERE OFFERING BEST DISCOUNTS BA

Reliance Jewels: రిలయన్స్ జ్యూయల్స్ వజ్రాభరణాలు.. బంపర్ ఆఫర్.. 30 శాతం వరకు తగ్గింపు

Reliance Jewels: రిలయన్స్ జ్యూయల్స్ వజ్రాభరణాలు

Reliance Jewels: రిలయన్స్ జ్యూయల్స్ వజ్రాభరణాలు

భారతదేశ అగ్రగామి, విశ్వసనీయ జ్యుయలరీ బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్ ఇప్పుడు సరికొత్త డైమండ్ కలెక్షన్లు, ఆఫర్లతో ముందుకొచ్చింది. ట్రెండీ వజ్రాభరణాలను తీసుకొచ్చింది. ఈ పండుగ వేడుకలకు వజ్రాభరణాల స్పెషల్ కలెక్షన్ తో మీరు మెరుపులు అద్దండి.

ఇంకా చదవండి ...
    భారతదేశ అగ్రగామి, విశ్వసనీయ జ్యుయలరీ బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్ ఇప్పుడు సరికొత్త డైమండ్ కలెక్షన్లు, ఆఫర్లతో ముందుకొచ్చింది. ట్రెండీ వజ్రాభరణాలను తీసుకొచ్చింది. ఈ పండుగ వేడుకలకు వజ్రాభరణాల స్పెషల్ కలెక్షన్ తో మీరు మెరుపులు అద్దండి. సూర్యుడు, పంటలు, కోతలతో పొందిన స్ఫూర్తితో ఈ వజ్రాభరణాలు రూపుదిద్దుకున్నాయి. మీ సంప్రదాయక ఆభరణాలను సమకాలీన స్టయిల్స్ లో ఉండే ఈ అందమైన ఆభరణాల సెట్ తో మార్చుకోవచ్చు. చెవి రింగులు, రింగులు, బ్రేస్ లెట్స్, పెండెంట్స్, నెక్లెస్ లు వీటిలో ఉన్నాయి. భారతదేశవ్యా ప్తంగా రిలయన్స్ జ్యువెల్స్ లో ఈ కలెక్షన్ లభ్యమవుతుంది. అలాగే, రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్స్ లో కొనుగోలు చేయవచ్చు. బంగారు ఆభరణాల తయారీ పై 30% వరకు, డైమండ్ జ్యువెలరీ పై 30% తగ్గింపు పొందవచ్చు. ఇది పరిమిత కాలపు ఆఫ ర్. దీనికి నియమ నిబంధనలు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.

    ప్రతీ సందర్భానికి, సీజన్ కూ తగిన వజ్రాలున్నాయని రిలయన్స్ జ్యూయల్స్ తెలిపింది. వజ్రాభరణాలను సొంతం చేసుకోవడంపై, వాటిని ధరించడంపై మహిళలకు మక్కువ పెరిగింది. రిలయన్స్ జ్యువల్స్ ఈ నూతన డైమండ్ శ్రేణిని రూపొందించేందుకు అది కూడా ఓ ప్రధాన కారణం. ఈ అభరణాలు రంగు, స్వచ్ఛత, క్యారెట్, కట్ లలో అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. సమకాలీన వినియోగదారుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ డిజైన్లు రూపుదిద్దుకున్నాయి.

    Reliance Jewels: రిలయన్స్ జ్యూయల్స్ వజ్రాభరణాలు


    రిలయన్స్ జ్యువల్స్ లో ఆభరణాలు, బంగారం, వజ్రాలు ఎంతో పోటీదాయక ధరలకు లభిస్తాయి. జీరో – వేస్టేజ్, పోటీ దాయక మార్కెట్ ఛార్జీలు కొనుగోలుదారులకు 1‌00 శాతం సంతృప్తిని అందిస్తాయి. రిలయన్స్ జ్యువల్స్ 100కు పైగా నగరాల్లో 200కు పైగా స్టోర్స్ ను కలిగిఉంది. ఎంతో వేగంగా విస్తరిస్తోంది. ఎన్నో రకాల డిజైన్లు దీని కలెక్షన్ లో ఉన్నాయి. రిలయన్స్ జ్యువల్స్ ప్రతీ వ్యక్తిత్వానికి, ప్రతీ సందర్భానికి తగిన ఆభరణాలను కలిగి ఉంది. ప్రతీ ఆభరణంపై కూడా 100 శాతం స్వచ్ఛత, పారదర్శక ధరల విధానం, హామీపూర్వక నాణ్యతకు రిలయన్స్ జ్యువల్స్ హామీ ఇస్తుంది. ఈ బ్రాండ్ 100 శాతం బిఐఎస్ హాల్ మార్క్ గోల్డ్ ను మాత్రమే ఉపయోగిస్తుంది. ఉపయోగించే ప్రతీ వజ్రం కూడా ఇండిపెండెంట్ సర్టిఫికేషన్ లేబొరేటరీలతో అంతర్జాతీయంగా ధ్రువీకరించబడి ఉంటుంది. రిలయన్స్ జ్యువల్స్ అన్నీ కూడా రిపేర్ చేయించుకునేందుకు, బంగారం స్వచ్ఛతను ఉచితంగా పరీక్షించుకునేందుకు కారట్ మీటర్లు కలిగిఉండే క్యూసీ టెక్ రూమ్స్ ను కలిగి ఉంటాయి. అంతేగాకుండా ఈ బ్రాండ్ ప్రతీ కొనుగోలుపై లాయల్టీ పాయింట్లను కూడా అందిస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Jewellery, Reliance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు