12 వసంతంలోకి అడుగు పెట్టిన రిలయన్స్ జువెల్స్

సహజత్వం ఉట్టిపడేలా జాతీయ పక్షి నెమలిని ప్రతిబింబిస్తూ అనేక డిజైన్స్ తో రిలయన్స్‌ జువెల్స్‌ ఆభరణాలను రూపొందించింది. అలాగే ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు గుర్తుండేలా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జువెల్స్‌ తెలిపింది.

news18-telugu
Updated: August 20, 2019, 11:08 PM IST
12 వసంతంలోకి అడుగు పెట్టిన రిలయన్స్ జువెల్స్
రిలయన్స్ జువెల్స్ షోరూం
news18-telugu
Updated: August 20, 2019, 11:08 PM IST
దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్‌ సంస్థ రిలయన్స్‌ జువెల్స్‌ 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. అద్భుతమైన కలెక్షన్స్‌ను అందుబాటులో తేవడంతో పాటు, వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వడంలో రిలయన్స్ జువెల్స్ తనదైన శైలిని నిలుపుకుంది. అంతేకాదు భారత్‌లో అత్యంత ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో రిలయన్స్‌ జువెల్స్‌ కూడా ఒకటి కావడం విశేషం. కాగా 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్‌ వారి ముందుకు తీసుకొచ్చింది. "ఆభార్’’ అనే పేరిట కలెక్షన్‌ను విడుదల చేసింది.

ఈ ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్‌లో భాగంగా సహజత్వం ఉట్టిపడేలా జాతీయ పక్షి నెమలిని ప్రతిబింబిస్తూ అనేక డిజైన్స్ తో రిలయన్స్‌ జువెల్స్‌ ఆభరణాలను రూపొందించింది. అలాగే ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు గుర్తుండేలా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జువెల్స్‌ తెలిపింది. ఇందులో భాగంగా బంగారు ఆభరణాలపై మేకింగ్ చార్జెస్ పై 24శాతం* తగ్గింపు, డైమండ్ జువెలరీ పై 24 శాతం* తగ్గింపు (*T&C Apply) ప్రకటించింది. కాగా రిలయన్స్ డిజిటల్ దేశవ్యాప్తంగా 81 నగరాల్లోనూ, 200 స్టోర్లుగా విస్తరించింది.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...