HOME »NEWS »BUSINESS »reliance jewels adds to new year festivities with bella collection and special offers ss

Reliance Jewels: రిలయెన్స్ జ్యువెల్స్‌లో ఆఫర్స్.. రూ.5,000 నుంచి సరికొత్త ఆభరణాలు

Reliance Jewels: రిలయెన్స్ జ్యువెల్స్‌లో ఆఫర్స్.. రూ.5,000 నుంచి సరికొత్త ఆభరణాలు
Reliance Jewels: రిలయెన్స్ జ్యువెల్స్‌లో ఆఫర్స్.. రూ.5,000 నుంచి సరికొత్త ఆభరణాలు (ప్రతీకాత్మక చిత్రం)

Reliance Jewels | రిలయెన్స్ జ్యువెల్స్ బెల్లా కలెక్షన్ నగల్ని ఆవిష్కరించింది. ఈ నగల ధర రూ.5,000 నుంచి ప్రారంభం కావడం విశేషం. మరిన్ని వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భారతదేశంలో నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్స్‌లో ఒకటైన రిలయెన్స్ జ్యువెల్స్ తాజాగా సరికొత్త డిజైన్లతో 'బెల్లా కలెక్షన్' ఆవిష్కరించింది. ట్రెండీ డిజైన్లతో స్టైలిష్ జ్యువెలరీ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బెల్లా కలెక్షన్ అద్భుతమైన ఆప్షన్. లైట్ వెయిట్, మోడర్న్, కాంటెంపరరీ డిజైన్లతో రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ నెక్లెస్‌లు, బ్రేస్‌లెట్లతో పాటు డైమెండ్ బ్రేస్‌లెట్స్ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని 100 పైగా నగరాల్లో 200 పైగా స్టోర్లల్లో రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్లల్లో 'బెల్లా కలెక్షన్' నగల్ని కొనొచ్చు. రూ.5,000 నుంచి ఈ ఆభరణాల ధరలు మొదలవుతాయి. డైమండ్ బ్రేస్‌లెట్ ధర రూ.69,999 నుంచి ప్రారంభం అవుతుంది.

    మహిళల రోజువారీ అవసరాలను తీర్చేలా అందంగా, తక్కువ ధరకే బెల్లా కలెక్షన్ రూపొందించాం. ప్రియమైనవారికి లేదా ఇంకా ఎవరికైనా ప్రత్యేక సందర్భాల్లో గిఫ్ట్ ఇవ్వడానికి ఈ నగలు మంచి ఆప్షన్.


    రిలయెన్స్ జ్యువెల్స్ అధికార ప్రతినిధి


    ఇక దాంతో పాటు న్యూ ఇయర్ ఆఫర్ కూడా ప్రకటించింది రిలయెన్స్ జ్యువెల్స్. బంగారు నగలపై మేకింగ్ ఛార్జీలపై 20% ఫ్లాట్ డిస్కౌంట్, వజ్రాల నగలపై 20% తగ్గింపు ప్రకటించింది. ఈ ఆఫర్ 2020 ఫిబ్రవరి 16 వరకు వర్తిస్తుంది.

    ఇవి కూడా చదవండి:

    Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

    SBI: ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేయాలంటే ఈ ఫీచర్ వాడుకోండి



    ICICI Bank: ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:January 28, 2020, 18:46 IST