హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance digital offers: రిలయన్స్ రిపబ్లిక్ డే సేల్.. ఏది కొన్నా డబుల్ బెనెఫిట్స్

Reliance digital offers: రిలయన్స్ రిపబ్లిక్ డే సేల్.. ఏది కొన్నా డబుల్ బెనెఫిట్స్

రిలయన్స్ రిపబ్లిక్ డే సేల్.. ఏది కొన్నా డబుల్ బెనెఫిట్స్

రిలయన్స్ రిపబ్లిక్ డే సేల్.. ఏది కొన్నా డబుల్ బెనెఫిట్స్

Reliance digital offers: రిపబ్లిక్ డేని ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని రిలయన్స్ డిజిటల్ కోరుకుంటోంది. అందులో భాగంగా డబుల బెనెఫిట్ ఆఫర్లు ప్రకటించింది.

  Reliance digital offers: ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ డబుల్ ఆఫర్లతో ముందుకొచ్చింది. డిజిటల్ ఇండియా సేల్ పేరుతో... భారీగా ప్రీ-బుకింగ్ ఆఫర్లు ప్రకటించింది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఆఫర్లు, బెనెఫిట్లు అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. కస్టమర్లు జనవరి 18 నుంచి జనవరి 20 మధ్య జరిగే ప్రీ-బుకింగ్ సమయంలో... తమకు నచ్చిన ఎలక్ట్రానిక్స్‌కి అడ్వాన్స్‌గా రూ.1000 చెల్లిస్తే... వారు అదనంగా మరో రూ.1000 ఆఫర్ పొందగలరు. వీటికి అదనంగా స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉంటాయి. కస్టమర్లు ప్రీ-బుక్ ఆర్డర్‌లో అడ్వాన్స్‌గా రూ.2000 చెల్లిస్తే... EMIపై వారు రూ.2000 ఆఫర్ పొందగలరు. దానికి అదనపు ఆఫర్లు ఎలాగూ ఉంటాయి. జనవరి 22 నుంచి జనవరి 26 వరకూ డిజిజల్ ఇండియా సేల్ జరగనుంది. ప్రీ బుకింగ్ ఆర్డర్ల బెనెఫిట్లను ఈ సేల్‌లో కస్టమర్లు పొందుతారు.

  ఈ ఆఫర్లను పొందాలనుకునేవారు రిలయన్స్ డిజిటల్స మై జియో స్టోర్లలో పొందవచ్చు. అలాగే... ఆన్‌లైన్‌లో www.reliancedigital.in సైట్‌లో కూడా వీటిని పొందగలరు. ప్రస్తుతం రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డీల్స్ వెంటనే డిస్కౌంట్లు పొందేలా ఉన్నాయి. ప్రముఖ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి కూడా ఈ డిస్కౌంట్లు పొందేందుకు వీలుంది. కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్ల దగ్గర షాప్ సేఫ్‌లీ లేదా www.reliancedigital.inతో ఫాస్టెస్ట్ డెలివరీ, లేదా దగ్గర్లోని స్టోర్ నుంచి స్టోర్ పికప్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వీటికి టెర్మ్స్ అండ్ కండీషన్స్ అప్లై అవుతాయి.

  రిలయన్స్ రిపబ్లిక్ డే సేల్.. ప్రీ బుక్‌లో ఏది కొన్నా డబుల్ బెనెఫిట్స్

  రిలయన్స్ డిజిటల్ ప్రత్యేకత: రిలయన్స్ డిజిటల్ అనేది ఇండియాలో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్ సంస్థ. దీనికి 800కు పైగా నగరాల్లో 550కి పైగా అతిపెద్ద రిలయన్స్ డిజిటల్ స్టోర్లు ఉన్నాయి. అలాగే 1800కు పైగా మై జియో స్టోర్లు ఉన్నారు. ఇవి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కావాల్సిన ఎలక్ట్రానిక్ పరికరాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ స్టోర్లలో 200కు పైగా అంతర్జాతీయ, 5000కు పైగా దేశీయ బ్రాండ్స్... చక్కటి ఆఫర్లతో లభిస్తున్నాయి. కస్టమర్లు తమ జీవనశైలికి తగినట్లుగా ఎలాంటి టెక్నాలజీ మోడల్ కావాలో ఎంచుకోవడానికి రకరకాల మోడల్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

  రిలయన్స్ డిజిటల్‌లో అనుభవం ఉన్న స్టాఫ్... కస్టమర్లకు ఎలాంటి ఉత్పత్తులు కావాలో తెలుసుకొని తదనుగుణంగా తగిన సలహాలు ఇస్తారు. సరైన ఉత్పత్తిని పొందేలా చేస్తారు. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా రిలయన్స్ డిజిటల్... ఉత్పత్తిని అమ్మిన తర్వాత కూడా... సర్వీసుపై ఫోకస్ పెడుతుంది. అన్ని ఉత్పత్తులకూ ఈ సర్వీసులు అందిస్తోంది. ఇందుకోసం రిలయన్స్ రెస్క్యూ (Reliance ResQ) అనే విభాగం ఉంది. ఇది ఇండియాలో ISO 9001 సర్టిఫికెట్ పొందిన ఏకైక ఎలక్ట్రానిక్స్ సర్వీస్ బ్రాండ్. ఈ విభాగం వారమంతా అందుబాటులో ఉండి సర్వీసులు అందిస్తుంది. ఎలాంటి సర్వీసైనా అందించేందుకు సిద్ధంగా ఉంటుంది.

  ఇది కూడా చదవండి: Vastu Sashtra: ఆదివారం అక్కడ దీపం వెలిగించండి... మీ ఇంట ధన ప్రవాహమే

  కొనుగోళ్లు తేలిగ్గా జరిగేందుకు కస్టమర్లు... తమకు దగ్గర్లోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కి వెళ్లవచ్చు. లేదా reliancedigital.in లో లాగిన్ అవ్వొచ్చు. డెలివరీ మాత్రం చాలా వేగంగా జరుగుతుంది. కస్టమర్లు ఆన్‌లైన్‌ సైట్‌లో ఆర్డర్ ఇచ్చి... దగ్గర్లోని స్టోర్ నుంచి ఆ వస్తువును పొందే వీలు కూడా ఉంది. మరిన్ని వివరాల కోసం www.reliancedigital.in లో లాగిన్ అవ్వొచ్చు.

  Disclosure: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd which publishes teluguNews18.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: BUSINESS NEWS, Reliance Digital, Reliance Industries

  ఉత్తమ కథలు