Home /News /business /

RAKESH JHUNJHUNWALA RADHAKISHAN DAMANI INCREASE STAKE IN THESE STOCKS KNOW WHAT INVESTORS SHOULD DO MK

Stock Market: రాకేష్ జున్ జున్ వాలా, దమాని ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఇవే...మీరు ఓ లుక్కేయండి...

రాకేష్ జున్ జున్ వాలా

రాకేష్ జున్ జున్ వాలా

రాకేష్ జున్ జున్ వాలా కంపెనీ పనితీరు, భవిష్యత్తును ముందే పసిగట్టేసి. అందులో వాటాలను పెంచుకోవడమో...తగ్గించుకోవడమో చేస్తారు. కొత్త కంపెనీలో డబ్బు పెట్టుబడి పెంచినప్పుడల్లా, ఆ సంస్థ జాక్ పాట్ గా మారుతుంది

రాకేశ్ జున్ జున్ వాలా ఈయన్ని వారెన్ బఫ్ఫెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన పట్టిందల్లా బంగారమే అని స్టాక్ మార్కెట్లో పేరుంది. ఆయన పెట్టుబడి ఏ కంపెనీలో ఉంటే, ఆ కంపెనీ వైపే స్టాక్ మార్కెట్ కదులుుతుంది. రాకేష్ జున్ జున్ వాలా కంపెనీ పనితీరు, భవిష్యత్తును ముందే పసిగట్టేసి. అందులో వాటాలను పెంచుకోవడమో...తగ్గించుకోవడమో చేస్తారు. కొత్త కంపెనీలో డబ్బు పెట్టుబడి పెంచినప్పుడల్లా, ఆ సంస్థ జాక్ పాట్ గా మారుతుంది. ప్రముఖ ఇన్వెస్టర్లు రాకేశ్ జున్ జున్ వాలా, రాధాకిషన్ దమాని జూన్ త్రైమాసికంలో కొన్ని స్టాక్ లలో తమ హోల్డింగ్ లను పెంచారు. ఈ సమయంలో వీరిద్దరి దృష్టి కొన్ని స్మాల్‌క్యాప్ స్టాక్‌లపై ఉంది. దీనిలో వారు మొదటిసారి వాటాలను కొనుగోలు చేశారు లేదా వారి వాటాను పెంచారు. ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్‌లో జున్ జున్ వాలా 57 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. కల్యాణి గ్రూప్ కంపెనీ బిఎఫ్ యుటిలిటీస్‌లో దమానికి 1.3% వాటా ఉంది. అదే సమయంలో, దమాని రక్షణ రంగ సంస్థ ఆస్ట్రా మైక్రోవేవ్‌లో 1.03 శాతం వాటాను సొంతం చేసుకున్నారు.

sensex,sensex today,what is sensex,sensex and nifty,sensex and nifty explained,sensex today live,nse,bse,bse sensex,sensex news,sensex fall,sensex nifty,sensex falls,sensex india,sensex in tamil,sensex vs nifty,invest in sensex,bse sensex (index),sensex today news,sensex explained,nifty,sensex today india,sensex index funds,news,sensex and nifty india,what is sensex in hindi,sensex and nifty hindi
ప్రతీకాత్మక చిత్రం


మార్కెట్లో ఎంతో అనుభవజ్ఞులైన ఈ ఇన్వెస్టర్లు ఇద్దరూ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లో అనేక షేర్లను కొనుగోలు చేశారు. ఇవి మార్కెట్ లో పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు మీరు జూలై 14 వరకు డేటాను పరిశీలిస్తే, ఈ సంవత్సరం ఇప్పటివరకు బిఎస్ఇ మిడ్ క్యాప్ 11% మరియు స్మాల్ క్యాప్ 8% పడిపోయింది. ఈ కాలంలో సెన్సెక్స్ 13 శాతం పడిపోయింది.

మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ షేర్లను కొనడానికి ఇది సరైన సమయం కాదా?
కొన్ని మిడ్‌క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో చాలా ఆకర్షణీయమైన విలువలతో ట్రేడవుతున్నాయి. ఈ స్టాక్‌లు గత కొన్నేళ్లుగా స్థిరంగా పనిచేయవు. అటువంటి పరిస్థితిలో, రాబోయే రోజుల్లో మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ స్టాక్స్ లాభపడతాయని అంచనా ఉంది.

#FlashBack2018: మంచి లాభాలు ఇచ్చిన స్టాక్స్ ఇవే | #FlashBack2018: Top 10 stocks which given good returns
ప్రతీకాత్మకచిత్రం


ప్రముఖ సెక్యూరిటీస్ రికమండేషన్స్ ఇవే..

కొటక్ సెక్యూరిటీస్‌కు చెందిన రష్మిక్ ఓజా కొన్ని స్టాక్‌లలో పెట్టుబడులు పెట్టాలని సలహా ఇస్తున్నారు.
Varroc Engineering
DCB Bank
Federal Bank,
Equitas Holdings
Kalpataru Power Transmission
Castrol India
Suven Pharmaceuticals
PNC Infratech
Aegis Logistics

sensex,nifty,sensex and nifty,what is nifty,what is sensex and nifty,sensex vs nifty,what is sensex,sensex today,sensex and nifty explained,nifty 50,nifty and sensex explained,sensex nifty,nifty today,what is nifty and sensex,sensex news,what is sensex & nifty,sensex today live,sensex and nifty india,sensex and nifty hindi,bse sensex,sensex and nifty in hindi,how sensex and nifty works, moneycontrol
ప్రతీకాత్మక చిత్రం


ఏంజెల్ బ్రోకింగ్‌కు చెందిన అమర్‌జీత్ మౌర్య ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని సిఫారసు చేశారు.
Hawkins Cooker
Swaraj Engines
Radico Khaitan
Amrutanjan Healthcare
KEI Industries

multibagger stocks ,Bata India ,BSE, Relaxo Footwears, Footwear stocks
ప్రతీకాత్మకచిత్రం


రిలయన్స్ సెక్యూరిటీస్‌కు చెందిన అర్జున్ యష్ మహాజన్ ఈ స్టాక్‌లను పెట్టుబడికి మంచిదని అభివర్ణించారు.
Indraprastha Gas
KEC International
Supreme Industries
Finolex Industries
Astral Poly

Disclaimer:
పైన వ్యక్తీకరించిన అభిప్రాయాలు, స్టాక్ మార్కెట్ కు సంబంధించిన రికమండేషన్స్ కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఈక్విటీలో పెట్టుబడులు మరియు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడినవి. ఈక్విటీల పనితీరుకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదని పాఠకులు గమనించాలి.
Published by:Krishna Adithya
First published:

Tags: Business, Money making, Sensex, Share price, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు