• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • PSST YOULL NEED MORE THAN HARD WORK AND SKILLS TO ACHIEVE YOUR LIFEGOALS NS

మీ #LifeGoals ను సాధించడానికి కష్టపడి పని చేయడం, నైపుణ్యం మాత్రమే సరిపోవు.. ఈ విషయాలు తెలుసుకోండి

మీ #LifeGoals ను సాధించడానికి కష్టపడి పని చేయడం, నైపుణ్యం మాత్రమే సరిపోవు.. ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సిద్ధమయ్యే విధంగా ఆలోచన మరియు పెరుగుతున్న ఆకస్మిక వైపరీత్యాలు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.

 • Share this:
  ప్రపంచంలోని మహిళలు కొత్త మార్గాలలో పయనిస్తూ, గతంలో కంటే ఎక్కువ సాధించిస్తున్నారు. ఈ విజయం అంత తేలికగా రాలేదు. ఇది మెరుగైన ప్రపంచం కోసం సంవత్సరాల కృషి మరియు నిరంతర ప్రణాళిక యొక్క అత్యుత్తమ ఫలితం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సిద్ధమయ్యే విధంగా ఆలోచన మరియు పెరుగుతున్న ఆకస్మిక వైపరీత్యాలు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.

  భారత క్రీడాకారిణి సాక్షి మాలిక్, మిథాలీ రాజ్, మేరీ కోమ్, కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, హిమా దాస్ & పి.వి సింధు
  అవును, వీరంతా క్రీడా ప్రపంచంలో కొన్ని అద్భుతమైన విజయాలు సాధించిన చాలా భిన్నమైన మహిళలు. కానీ వీరందరిలో కనిపించే ఒక అంశం ఉంది. ప్రతి ఒక్కరూ వారి కెరిర్ లో పైకి ఎదగడానికి కష్టాలు అధిగమించాల్సి వచ్చింది. వాటి మధ్య ఒలింపిక్ పతకాల విజయాలు, గొప్ప క్రీడా నైపుణ్యం మరియు నిర్దిష్ట అభిమాన గణాన్ని సంపాదించుకున్న తర్వాత వారి స్థాయి అలాగే నిలిచి ఉండేలా చూసుకోవడం

  యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళా పైలట్ - అవని చతుర్వేది

  మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన ఓ సాధారణ అమ్మాయి, మూస పద్ధతులను విస్మరించి పెద్దగా కలలు కనడం తనకి కొత్తేమీ కాదు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మిగ్ -21 ఫైటర్ జెట్‌ను ఎగరేసిన తొలి మహిళా పైలట్ కావడం ద్వారా ఆమె ఇటీవల చరిత్ర సృష్టించింది. ఆమె చుట్టూ ఉన్న చాలా మందిలా కాకుండా, పట్టుదల, ప్రణాళిక మరియు నిరాశ ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండటానికి ఇష్టపడుతుంది.

  అమెరికన్ సుప్రీంకోర్టు జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్

  గిన్స్బర్గ్ మొదటి యూదు మహిళ మరియు 1993 నుండి యునైటెడ్ స్టేట్స్ యొక్క సుప్రీంకోర్టులో పని చేసిన రెండవ మహిళ. ఆమె న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో సామాన్యమైన నేపథ్యం  నుండి వచ్చింది.

  1960ల ప్రారంభంలో, ఆమె కొలంబియా లా స్కూల్ ప్రాజెక్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ప్రొసీజర్‌తో కలిసి పనిచేసింది, స్వీడిష్ నేర్చుకుంది మరియు లింగ సమానత్వంపై ఒక పుస్తకాన్ని వేరొకరితో కలిసి రచించారు. ఆమె జీవితంలో, ఆమె అనేక విషయాలలో ప్రథమంగా చేసిన మహిళగా నిలిచారు. మహిళల పట్ల చట్టం ధోరణిలో మార్పు కోసం వాదించారు.

  అమెరికన్ రాజకీయవేత్త, న్యాయవాది మరియు యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడిన కమలా దేవి హారిస్

  ఈ పదవిని నిర్వహించిన మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు మరియు తెల్ల జాతీయురాలు కాని మొదటి మహిళ, కమలా హారిస్ చరిత్రలో చాలా త్వరగా ఈ స్ఠాయికి చేరుకున్న విధానం అనేక వార్తలలో చూశాం. కానీ ఆ విజయం చాలా దూరదృష్టి మరియు నైపుణ్యం మరియు ప్రపంచంలోని ప్రస్తుత స్థితికి మించి ఆలోచించి, అవకాశాన్ని చూడగలిగే తత్వం వల్ల ఆమెను వరించింది.

  ఏ రంగంలో చూసిన, ఏ తల్లిని చూసిన

  నిర్భయ భారతీయ తల్లి ఎవరైనా కావచ్చు. అన్ని రకాల అసమానతలను ధిక్కరించి మన భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే స్త్రీలు వీరే. వారు యువ మనస్సులను మలచడానికి రేయింబవళ్లు శ్రమిస్తూ, మరో పక్క వారి భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుంటారు. ప్రతి ఒక్కరు మనకు కష్టపడే తత్వం మనల్ని ఏ తీరాలకైనా తీసుకెళ్ళగలదు అనడానికి ఉదాహరణ మన ముందు ఎల్లప్పుడు ఉంటారు. కానీ కొంచెం ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక చేసుకోవడం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళుతుంది మరియు మీ సమయానికి మరియు త్యాగాలకు సరైన విలువ అందిస్తుంది.

  ఈ శక్తివంతమైన మహిళలచే ప్రేరణ పొందిన మిగతావారికి, మేము ఎక్కడ ప్రారంభించాలి? ప్రారంభించడానికి ఒక గొప్ప విషయం, మిమ్మల్ని స్వతంత్రంగా చేసుకోవడం, పదవీ విరమణ తర్వాత కూడా. అదృష్టవశాత్తు HDFC Life Pension Guaranteed Plan భవిష్యత్తు కోసం ఒక మార్గాన్ని చూపిస్తోంది, అది ఉత్తమమైనదో అంతే వివరణాత్మకమైనది. అసాధారణమైన పదవీ విరమణ జీవితాన్ని పొందటానికి ఉత్తమమైన మార్గం మనల్ని స్వతంత్రంగా చేసుకోవడమే అనే నమ్మకంతో నిర్మించిన ఒక ప్రణాళిక.

  HDFC Life Pension Guaranteed Plan  ప్రయోజనం ఏమిటి?

  ఇది ఒకే ప్రీమియం యాన్యుటీ ఉత్పత్తి, ఇది మీ జీవితకాలానికి క్రమం తప్పకుండా వచ్చే ఆదాయానికి హామీ. మీరు పెట్టుబడి పెట్టాలనుకుని పక్కన పెట్టిన డబ్బు ఉంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, ఆదాయ ప్రవాహం మీ సరైన ఫలితాలు ఇవ్వడానికి, మీకు ఎక్కువ ఎంపికలు ఉండాలి వాటిని మీ అవసరాలను బట్టి ఎంచుకునే అధికారం కూడా ఉండాలి.  HDFC లైఫ్ పెన్షన్ గ్యారెంటీడ్ ప్లాన్ సింగిల్ లేదా జాయింట్ లైఫ్ ప్రాతిపదికన ప్రణాళికను తీసుకునే సామర్థ్యం ఉన్న అనేక ప్రయోజనాలు మరియు ఎంపికలను అందిస్తుంది.

  సింగిల్ లైఫ్ ఎంపిక పరంగా, మీరు ఎంచుకున్న చెల్లింపు తరచుదనం ప్రకారం, వ్యక్తి సజీవంగా ఉన్నంత వరకు యాన్యుటీ బకాయిల్లో చెల్లించబడుతుంది. మరణం తరువాత యాన్యుటీ చెల్లింపులు ఆగిపోతాయి మరియు తదుపరి ప్రయోజనాలు చెల్లించబడవు. మీకు ఎక్కువ నెలవారీ ఆదాయం కావాలంటే ఇది గొప్ప మార్గం.

  ఉమ్మడి జీవిత యాన్యుటీ విషయంలో, మీరు ఎంచుకున్న చెల్లింపు తరచుదనం ప్రకారం బకాయిల్లో చెల్లించబడుతుంది, ఇద్దరు వ్యక్తులలో ఒకరు సజీవంగా ఉన్నంత కాలం. ఇద్దరు వ్యక్తులు జీవించి లేనప్పుడు మాత్రమే ఇక్కడ ప్రయోజనాలు ఆగిపోతాయి. మీరు వారిని వదిలి వెళ్ళిన తర్వాత కూడా మీ జీవిత భాగస్వామి లేదా భాగస్వామి ప్రతి నెలా ఆదాయాన్ని అందుకుంటారని మీకు మనశ్శాంతి కావాలంటే ఈ ఎంపిక మంచిది.

  మీరు ఇప్పటికే ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటే, మీరు మీ చెల్లింపులను వార్షిక, త్రైమాసిక లేదా అర్ధ వార్షిక ప్రాతిపదికన వచ్చేలా ఎంపిక చేసుకోవచ్చు. ప్రయాణ ప్రణాళికలు, కుటుంబ విధులు మరియు ప్రత్యేకమైన వాటి కోసం డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఉపయోగించడానికి మీకు చిన్న ఖజానా ఉందని దీని అర్థం.

  మీరు టాప్ అప్‌ను జోడించాలనుకుంటే, ఈ ప్రణాళిక టాప్-అప్ ఎంపిక ద్వారా మీ యాన్యుటీ చెల్లింపులను పెంచడం సులభం చేస్తుంది. ఈ అదనపు యాన్యుటీ మొత్తం మీరు ఎంత టాప్ అప్ చేస్తారు అనే దానిపై మరియు టాప్-అప్ సమయంలో యాన్యుటీ రేట్లపై ఆధారపడి ఉంటుంది.

  వీటన్నిటితో పాటు, చెల్లింపు తేదీన ఉన్న చట్టం ప్రకారం మీరు పొందగలిగే అనేక పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు ఏ విధమైన ఉపశమనానికి అర్హులని తెలుసుకోవడానికి మీ టాక్స్ కన్సల్టెంట్‌ను సంప్రదించండి.  ఈ సమయంలో, ఈ ఎంపికలను ఆపివేయడం వివేకం. మీకు ఎలాంటి మద్దతు అవసరమని మీరు అనుకుంటున్నారో మీరే ప్రశ్నించుకోండి. మీ వయస్సు పెరిగేకొద్దీ మీరు సురక్షితంగా మరియు నిశ్చింతగా ఉండటానికి ఏమి చేయాలి? మీ ఆదర్శవంతమైన పదవీ విరమణ జీవితంలో మీకు ఎలాంటి పొదుపు అవసరం?

  ఈ మహిళలు సాధించిన విజయాలను చూడటం చాలా సులభం, ఇద్దరూ కూడా దానిని ఎలా సాధించాలి మరియు మీ ఉనికిని ఎలా చాటుకోవాలి అని మిమ్మల్ని ప్రజలు ఎలా జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. మీ 20 మరియు 30లలో నిశ్చింతగా ఉండటం మరియు ఆదాయం వస్తున్నంత అంతా బాగానే ఉంటుంది కానీ మీరు దానిని దాటిన తర్వాత, మీ జీవితంలోని తరువాతి దశకు సిద్ధం కావడానికి వేగంగా పనిచేయడం మీ కోసం మరియు మీ కుటుంబం కోసం మీరు చేయగలిగే తెలివైన పని. మీ స్వాతంత్ర్యం మీ పిల్లలు మరియు ప్రియమైనవారిపై బాధ్యతలను తగ్గిస్తుంది మరియు మీరు సురక్షితంగా ఉండటంలో మాత్రమే పొందలేని ఆనందాన్ని మీకు అందిస్తుంది.

  ఇప్పుడే HDFC Life వైపు పయనించండి మీ అత్యంత ఉత్తేజకరమైన, భవిష్యత్ జీవితాన్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవచ్చు అనే దానిపై మరిన్ని వివరాలను చూడండి.

  ఇది భాగస్వామ్య పోస్ట్.
  Published by:Nikhil Kumar S
  First published:

  అగ్ర కథనాలు