పీఎన్‌బీ బ్యాంకులో రూ.2 వేల కోట్లకు పైగా పేరుకుపోయిన మొండి బాకీలు...

2019 ఆర్థిక సంవత్సరానికి గానూ మొండిబకాయిలు రూ 2,617 కోట్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పిఎన్‌బి సమర్పించిన నిరర్థక ఆస్తుల జాబితాలో ఈ వివరాలను తెలిపారు.

news18-telugu
Updated: December 15, 2019, 10:57 PM IST
పీఎన్‌బీ బ్యాంకులో రూ.2 వేల కోట్లకు పైగా పేరుకుపోయిన మొండి బాకీలు...
(Image: Reuters)
  • Share this:
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 2019 ఆర్థిక సంవత్సరానికి గానూ మొండిబకాయిలు రూ 2,617 కోట్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పిఎన్‌బి సమర్పించిన నిరర్థక ఆస్తుల జాబితాలో ఈ వివరాలను తెలిపారు. గత ఏడాది పిఎన్‌బి మొండిబకాయిలు రూ 2,091కోట్లుగా నమోదైంది. మొండిబకాయిలతో పిఎన్‌బికి ఇప్పుడు రూ 11,335.90 కోట్ల నికర నష్టం వాటిల్లుతోంది. ప్రతి ఏడాది చివరిలో ఎన్‌పిఎల గురించి బ్యాంకులు ప్రధాన బ్యాంక్‌కు తెలియచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పిఎన్‌బి వెల్లడించిన వివరాలతో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Published by: Krishna Adithya
First published: December 15, 2019, 10:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading