Good News: పెట్రోల్ ధరలు తగ్గాయి... 2018లో ఇదే తక్కువ రేటు

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.74.02 కాగా, చెన్నైలో రూ.72.41, కోల్‌కతాలో రూ.71.89, ముంబైలో రూ.75.41. డీజిల్ విషయానికొస్తే హైదరాబాద్‌లో రూ.69.37, చెన్నైలో రూ.67.38, కోల్‌కతాలో రూ.65.59, ముంబైలో రూ.66.79, ఢిల్లీలో రూ.63.83.

news18-telugu
Updated: December 25, 2018, 6:03 PM IST
Good News: పెట్రోల్ ధరలు తగ్గాయి... 2018లో ఇదే తక్కువ రేటు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ ఏడాదంతా పెట్రోల్ ధరలు పెరిగిన వార్తలు వాహనదారుల్ని కలవరపర్చాయి. కానీ తాజా రేట్లు చూస్తే పెట్రోల్ ధరలు భారీగా తగ్గినట్టే. ఈ ఏడాదిలో ఇప్పుడే పెట్రోల్ రేటు తక్కువగా ఉంది. జనవరిలో లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.70 కన్నా తక్కువలో ఉంటే... ప్రస్తుతం కూడా అంతే తక్కువ ధరకు పెట్రోల్ లభిస్తోంది. సోమవారం రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.69.86 మాత్రమే. జనవరి 4న లీటర్ పెట్రోల్ ధర రూ.69.97. సో... ఈ ఏడాదిలో ఇప్పుడు ఉన్నదే తక్కువ రేటు.

ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.74.02 కాగా, చెన్నైలో రూ.72.41, కోల్‌కతాలో రూ.71.89, ముంబైలో రూ.75.41. డీజిల్ విషయానికొస్తే హైదరాబాద్‌లో రూ.69.37, చెన్నైలో రూ.67.38, కోల్‌కతాలో రూ.65.59, ముంబైలో రూ.66.79, ఢిల్లీలో రూ.63.83. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడమే పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయిలో తగ్గడానికి కారణం.


ఇవి కూడా చదవండి:



Flipkart Mobile Bonanza: ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్? తెలుసుకోండి

ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవండి ఇలా...

మీ పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారు? 'ఫ్యామిలీ లింక్' యాప్‌తో తెలుసుకోవచ్చు
Loading...
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా: ఏసుస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

మీ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా?

పేటీఎంకు పోటీగా 'ఎంఐ పే' తీసుకొచ్చిన షావోమీ

రైల్ టికెట్ బుక్ చేస్తున్నారా... UTS యాప్ గురించి తెలుసా?

 
First published: December 25, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...