హోమ్ /వార్తలు /బిజినెస్ /

Breaking News: స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం...ట్రేడింగ్ నిలిపివేత...

Breaking News: స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం...ట్రేడింగ్ నిలిపివేత...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Stock Market: 10 శాతం మేర నిఫ్టీ, సెన్సెక్స్ సూచీ నష్టపోవడంతో లోయర్ సర్క్యూట్ తాకడంతో నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ లో ట్రేడింగ్ నిలిపివేశారు.

శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఓపెనింగ్ లోనే నిఫ్టీ 3 ఏళ్ల కనిష్ట స్థాయిని తాకుతూ 9000 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. అటు సెన్సెక్స్ 3 వేల పాయింట్లు నష్టపోయింది. 10 శాతం మేర నిఫ్టీ, సెన్సెక్స్ సూచీ నష్టపోవడంతో లోయర్ సర్క్యూట్ తాకడంతో నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ లో ట్రేడింగ్ నిలిపివేశారు.

ఇదిలా ఉంటే ఇండెక్స్ ఆధారిత సర్క్యూట్ బ్రేకర్ సిస్టమ్ 3 దశలలో వర్తిస్తుంది. మార్కెట్ 10 శాతం, 15 శాతం, 20 శాతం పడిపోయినప్పుడు సర్క్యూట్ బ్రేకర్లు ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్లలో ట్రేడింగ్‌ను నిలిపివేస్తాయి. మార్కెట్ వ్యాప్తంగా ఉన్న సర్క్యూట్ బ్రేకర్లు బిఎస్ఇ సెన్సెక్స్, నిఫ్టీ 50 కదలికలను నియంత్రిస్తాయి. ఎంత శాతం పడితే ఎంతసేపు సర్క్యూట్ బ్రేక్ అయి ట్రేడింగ్ నిలిపివేస్తారో ఇక్కడ చూద్దాం.

First published:

Tags: Nifty, Sensex, Stock Market

ఉత్తమ కథలు