పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN)ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పింది. పాన్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కొత్తగా పాన్ కార్డు కోసం అప్లై చేస్తున్నవాళ్లు ఆధార్ నెంబర్‌ను ఇవ్వాల్సిందే. పాన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేయడానికి మార్చి 31 వరకే ఆఖరి గడువు. ఆ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవు. అంతేకాదు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కూడా సాధ్యం కాదు. మరి మీరు మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేశారా? చేయకపోతే ఎలా చేయాలో తెలుసుకోండి.
Read this: Link PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి 4 మార్గాలు... ఐటీ శాఖ టిప్స్
పాన్‌తో ఆధార్ లింక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ బార్‌లో క్విక్ లింక్స్‌లో కనిపించే ‘Link Aadhaar’ ట్యాబ్‌పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో మీ పాన్, ఆధార్ నెంబర్, ఆధార్‌పై ఉన్న పేరు, క్యాప్చా కోడ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు.
Read this: Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ పోయిందా? డూప్లికేట్ కార్డ్ ఇలా పొందొచ్చు
మరి మీరు గతంలోనే పాన్-ఆధార్ లింక్ చేశారో లేదో తెలుసుకోవడం కూడా సులువే. జస్ట్ 30 సెకన్లలో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ దగ్గర మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ ఉంటే చాలు. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు పాన్-ఆధార్ లింక్ అయిందో లేదో తెలిపే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ పాన్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలిసిపోతుంది. ఒకవేళ లింక్ చేయకపోతే వెంటనే లింక్ చేయండి.
Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్
ఇవి కూడా చదవండి:
PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు
PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి
Food Safety Jobs: ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో 275 ఖాళీలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar, PAN, Personal Finance