ఇన్ఫోసిస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల... అమ్మాయిల ఫొటోలు, డబ్బులు అడుగుతూ...

Job Scams : నిరుద్యోగులూ జాగ్రత్త. ఇలాంటి వాళ్ల ఉచ్చులో పడకుండా అలర్ట్‌గా ఉండండి. ఎవరైనా జాబ్ ఇస్తామని డబ్బు అడిగితే, అది చీటింగ్ కావచ్చని గ్రహించండి.

Krishna Kumar N | news18-telugu
Updated: March 28, 2019, 10:56 AM IST
ఇన్ఫోసిస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల... అమ్మాయిల ఫొటోలు, డబ్బులు అడుగుతూ...
యువతితో మోసపూరిత చాటింగ్
  • Share this:
ఉద్యోగం వస్తుందంటే చాలు... నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెంచుకుంటారు. కొంత డబ్బు చెల్లించైనా ఉద్యోగంలో చేరాలనుకుంటారు. ఇక ఇన్ఫోసిస్ లాంటి ఇంటర్నేషనల్ ఫేమున్న సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో జాబ్ ఆఫర్ వస్తే... ఎగిరి గంతేస్తారు. యూత్‌లో ఉండే ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ... ఓ చీటర్... ఇన్ఫోసిస్ HR మేనేజర్ అవతారం ఎత్తాడు. ఇన్ఫోసిస్ కంపెనీ లెటర్ హెడ్‌ను కాపీ కొట్టాడు. మంత్లీ శాలరీ రూ.27,000 అని చెబుతూ... రకరకాల జాబ్ ఆఫర్స్ ప్రకటించాడు. అవి చూసిన ఎవరైనా... ఇంకేం ఆ జాబ్ కొట్టేద్దాం అనే అనుకుంటారు. ఎందుకంటే అది ఇన్ఫోసిస్ కంపెనీ పేరుతో ఉంది కాబట్టి. ఓ అమ్మాయి అతని వల్లో చిక్కింది.

infosys,job scams,infosys case study,job scams india,job scams canada,fake job offer complaints,job scams on indeed,fake job offer emails,infosys case stu,infosys crisis,infosys buyback,how to know if a job is legit,fake jobs,infosys limited,infosys,identify job cheaters,infosys ltd.,infosys share price,infosys - n.r. narayana murthy,scams in india,common scams in india,scam job offers,job scams,scams,job,job scam,scam,job search tips,fake job,job scams online,job scams in china,chinese job scams,security job scams,temporary job scams,nigerian scams,accounts receivable job scams,financial coordinator job scams,get a job,jobs,online scams,lottery scams,indeed job scam,online job scam,facebook scams,scams 2018,job interview,scammed,ghana scams,employment scams,weight loss scams,dating scams,ఇన్ఫోసిస్ జాబ్ ఆఫర్స్,ఇన్ఫోసిస్ జాబ్ మోసాలు, జాబ్ చీటర్స్,ఉద్యోగం పేరుతో మోసాలు,నిరుద్యోగ యువతకు వల,
నకిలీ మోసపూరిత ఉద్యోగ ప్రకటన

ఆ బాధిత యువతితో చాటింగ్ చేశాడు. జాబ్ రావాలంటే ముందుగా బ్యాక్ డోర్ ఛార్జీల కింద రూ.10,000 కట్టాలన్నాడు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000 ఇవ్వాలన్నాడు. మొదట తన జీమెయిల్‌కు CV పంపిస్తే, ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామని అన్నాడు. ఆఫర్ లెటర్ అందగానే... గూగుల్ పే ద్వారా రూ.5000 తను చెప్పిన మొబైల్ నంబర్‌కి పంపాలన్నాడు. డబ్బు చెల్లించాక... ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తామనీ, ఆ తర్వాత జాబ్‌లో ఎప్పుడు చేరాల్సిందీ వివరాలు చెబుతామని నమ్మబలికాడు.

జాబ్ కన్ఫర్మేషన్ మెయిల్ రాగానే... మిగతా రూ.5000 చెల్లించాలని కండీషన్ పెట్టాడు. ఉద్యోగంలో జాయిన్ అయిన రోజున... బ్యాక్ డోర్ ఛార్జీలు రూ.10,000 తిరిగి ఇచ్చేస్తామని మరో అబద్ధం ఆడాడు.

infosys,job scams,infosys case study,job scams india,job scams canada,fake job offer complaints,job scams on indeed,fake job offer emails,infosys case stu,infosys crisis,infosys buyback,how to know if a job is legit,fake jobs,infosys limited,infosys,identify job cheaters,infosys ltd.,infosys share price,infosys - n.r. narayana murthy,scams in india,common scams in india,scam job offers,job scams,scams,job,job scam,scam,job search tips,fake job,job scams online,job scams in china,chinese job scams,security job scams,temporary job scams,nigerian scams,accounts receivable job scams,financial coordinator job scams,get a job,jobs,online scams,lottery scams,indeed job scam,online job scam,facebook scams,scams 2018,job interview,scammed,ghana scams,employment scams,weight loss scams,dating scams,ఇన్ఫోసిస్ జాబ్ ఆఫర్స్,ఇన్ఫోసిస్ జాబ్ మోసాలు, జాబ్ చీటర్స్,ఉద్యోగం పేరుతో మోసాలు,నిరుద్యోగ యువతకు వల,
యువతితో మోసపూరిత చాటింగ్

ఇలాంటి ప్రకటన తన వాట్సాప్‌ నంబర్‌కి రాగానే ఆ యువతి దాన్ని చదివింది. నిజమే అనుకుంది. ఆఫర్ జాబ్స్‌లో ఒక దాంట్లో చేరాలనుకుంది. ఏ నంబర్ నుంచీ తనకు మెసేజ్ వచ్చిందో ఆ నంబర్‌తో చాట్ చేసింది. తనను ఇన్ఫోసిస్ HR మేనేజర్‌గా చెప్పుకున్న ఆ మోసగాడు... ఆమె ఫొటోలు పంపాలని అడిగాడు. ఫొటోలు ఎందుకని ఆమె సీరియస్ అవ్వడంతో... డబ్బులు పంపాలని నాటకాలాడాడు.

infosys,job scams,infosys case study,job scams india,job scams canada,fake job offer complaints,job scams on indeed,fake job offer emails,infosys case stu,infosys crisis,infosys buyback,how to know if a job is legit,fake jobs,infosys limited,infosys,identify job cheaters,infosys ltd.,infosys share price,infosys - n.r. narayana murthy,scams in india,common scams in india,scam job offers,job scams,scams,job,job scam,scam,job search tips,fake job,job scams online,job scams in china,chinese job scams,security job scams,temporary job scams,nigerian scams,accounts receivable job scams,financial coordinator job scams,get a job,jobs,online scams,lottery scams,indeed job scam,online job scam,facebook scams,scams 2018,job interview,scammed,ghana scams,employment scams,weight loss scams,dating scams,ఇన్ఫోసిస్ జాబ్ ఆఫర్స్,ఇన్ఫోసిస్ జాబ్ మోసాలు, జాబ్ చీటర్స్,ఉద్యోగం పేరుతో మోసాలు,నిరుద్యోగ యువతకు వల,
యువతితో మోసపూరిత చాటింగ్
ఇలా కాసేపు చాట్ చేశాక... అతను మోసగాడని గ్రహించింది ఆ యువతి. తనలాగా ఇంకెవరూ మోసపోకూడదని భావించింది.

infosys,job scams,infosys case study,job scams india,job scams canada,fake job offer complaints,job scams on indeed,fake job offer emails,infosys case stu,infosys crisis,infosys buyback,how to know if a job is legit,fake jobs,infosys limited,infosys,identify job cheaters,infosys ltd.,infosys share price,infosys - n.r. narayana murthy,scams in india,common scams in india,scam job offers,job scams,scams,job,job scam,scam,job search tips,fake job,job scams online,job scams in china,chinese job scams,security job scams,temporary job scams,nigerian scams,accounts receivable job scams,financial coordinator job scams,get a job,jobs,online scams,lottery scams,indeed job scam,online job scam,facebook scams,scams 2018,job interview,scammed,ghana scams,employment scams,weight loss scams,dating scams,ఇన్ఫోసిస్ జాబ్ ఆఫర్స్,ఇన్ఫోసిస్ జాబ్ మోసాలు, జాబ్ చీటర్స్,ఉద్యోగం పేరుతో మోసాలు,నిరుద్యోగ యువతకు వల,
యువతితో మోసపూరిత చాటింగ్

ఇంటర్నెట్‌లో ఇలాంటి మోసగాళ్లు ఎక్కువవుతున్నారు. నిరుద్యోగులారా... జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా మనీ చెల్లించకండి. అలా చెల్లించమని ఎవరైనా అడిగితే... వంద శాతం వాళ్లు నకిలీలే అని గుర్తించండి. బీ కేర్ ఫుల్.

ఇవి కూడా చదవండి :

ఆఫీస్‌లో కునుకు తీస్తే... ఆరోగ్యానికి మంచిదే... మరి బాసులకో...????

యాపిల్‌తో ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిస్తే తినకుండా ఉండరు

లవంగాలు మనకు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసా... ఎన్ని ప్రయోజనాలో... రోజూ తినాల్సిందే.
First published: March 28, 2019, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading