Home /News /business /

NO PROPOSAL TO EXTEND DEADLINE TO FILE FY21 ITR REVENUE SECRETARY MK

Breaking News: ITR దాఖలుకు మరికొద్ది గంటలే గడువు...సమయం పొడిగించే ప్రసక్తే లేదన్న కేంద్రం...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును డిసెంబర్ 31 కంటే పొడిగించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు డిసెంబర్ 31, 2021 ఆఖరి అధికారిక గడువుగా మిగిలిపోతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు.

ఇంకా చదవండి ...

    అయితే ఈ ఏడాది గతంలో దాఖలైన రిటర్న్‌ల కంటే ఇప్పటివరకు ఎక్కువ రిటర్నులు దాఖలైనట్లు ఆయన చెప్పారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: ITR Filing

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు