లండన్‌లో నేడు ప్రతిష్టాత్మక ది స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్లో నీతా అంబానీ ప్రసంగం...

నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్

'ఇన్ స్పైరింగ్ ఎ బిలియన్ డ్రీం: ది ఇండియా ఆపర్చునిటీ' పై ఆమె అభిప్రాయాలను తెలియజేస్తారు. 2019 అక్టోబర్ 7 నుంచి ప్రారంభమై 10వ తేదీ ముగియనున్న ఈ సదస్సులో క్రీడల భవిష్యత్తు, ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రాధాన్యతలపై ప్రభావం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది.

  • Share this:
    అంతర్జాతీయంగా క్రీడల వ్యాపారంలో వస్తున్న సంస్థాగత మార్పులు, అందులోని అవకాశాలు అంశంపై ఈ రోజు లండన్‌లో స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించనున్నారు. 'ఇన్ స్పైరింగ్ ఎ బిలియన్ డ్రీం: ది ఇండియా ఆపర్చునిటీ' పై ఆమె అభిప్రాయాలను తెలియజేస్తారు. 2019 అక్టోబర్ 7 నుంచి ప్రారంభమై 10వ తేదీ ముగియనున్న ఈ సదస్సులో క్రీడల భవిష్యత్తు, ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రాధాన్యతలపై ప్రభావం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. ఈ సందస్సులో నీతా అంబానీతో పాటు, ప్రపంచం నలుమూలల నుండి 3 వేల మంది కార్పోరేట్ దిగ్గజాలు పాల్గొననున్నారు.

    First published: